Ism Song Lyrics
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
ఒకన్ని మించినోడొకడు సాలేగాల్లు
బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా
సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్
అన్నా కిసీకో నై చోడ్ నా ఓయ్
జర్నలిజం ఇదీ నిజం జర్నలిజం పేట్రాటీజం
జర్నలిజం జర్నలిజం జర్నలిజం జర్నలిజం
ఇజం ఇజం ఇజం ఇజం ఇజం నిజం నిజం నిజం
భయం లేదు బెదురు లేదు ఎవడైతే ఏంటి బే
జాన్ మే దమ్ము హై
చేతిలో పెన్ను హై
వాడైతే గన్ను హై
జజ్జనకా జజ్జనకా సబ్ కొ బజాదో
ఉల్టాగా ఏదున్నా సీదా కర్దో
సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
పేపర్ మాగజిన్ రేడియో టీవీ వెబ్ సైట్ నెట్ వర్క్
యహీ హమార తాకత్
రాసేయ్ ప్రింటు చేసేయ్
ఏసేయ్ తాట తీసేయ్
చావండ్రా దేశం కోసం
అంత కంటే గొప్ప పనేముంది
గన గన గన
గన గన గన గంటలు మోగించేయ్
జనగణ మన జనగణ మన శంఖం పూరించు
సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
అన్నా కిసీకో నై చోడ్ నా ఓయ్
Song Name | Ism lyrics |
Singer's | Puri Jagannadh |
Movie Name | Ism Telugu |
Cast | Aditi Arya,Kalyan Ram |
Which movie the "Ism" song is from?
The song " Ism" is from the movie Ism Telugu .
Who written the lyrics of "Ism" song?
director written the lyrics of " Ism".
singer of "Ism" song?
Puri Jagannadh has sung the song " Ism"