Ela Ela Ela Song Lyrics
నీ మనసుకి మనసే లేదులే
నీ మనసుకీ మనసే లేదులే
ఉంటే నన్నిలా వదిలీ పోదులే
ఎలా బతికేది నేను
గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదేలా ప్రాణం ప్రాణం
నీ మనసుకి మనసే లేదులే
మనసంతా తోలిచేసే భాద
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో
ఎద సడి వింటున్నావా
వినబడి కూడా దాక్కున్నావా
తెలియక చేస్తున్నావా
తెలిసే చూస్తున్నావా
చిరునవ్వులు పూసిన వాసంతాలె ఆశలు రాలే శిశిరాలవుతూంటే
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం
కనిపించూ నే పోయేలోగా
వేల వేల కళ్ళళ్లోనా వత్తులేసి నిన్ను వేటుకుతున్నాగా
మనసుని ప్రేమగా ఇస్తే
మనసని తెలియక విసిరేసావా
బహుమతిగా నన్నిస్తే
బరువని దించేశావా
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి
ఊపిరి కూడా భారం అవుతూంటే
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం ప్రాణం ప్రాణం
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం
Song Name | Ela Ela Ela lyrics |
Singer's | Shakthishree Gopalan |
Movie Name | Ism Telugu |
Cast | Aditi Arya,Kalyan Ram |
Which movie the "Ela Ela Ela" song is from?
The song " Ela Ela Ela" is from the movie Ism Telugu .
Who written the lyrics of "Ela Ela Ela" song?
director written the lyrics of " Ela Ela Ela".
singer of "Ela Ela Ela" song?
Shakthishree Gopalan has sung the song " Ela Ela Ela"