Song lyrics for Tikku tikkantu

Tikku tikkantu Song Lyrics in English Font From Babu Bangaram Telugu Movie Starring   Nayanthara,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Tikku tikkantu" are Shabir , director

Tikku tikkantu Song Lyrics



టిక్కు టిక్కణ్టు
సేతుల్ని గడిపెట్టి
టీంకు టాకు నా కండ్లకు
ఆయిన పెట్టి
కోర మీసాన్ని గిర్రు మంటూ తిప్పరో
ఎంకటేసో ఎంకటేసో
ఎంకటేసో దగ్గుబాటి బాస్ -ఉ
బాబు అచ్చ్చమైన బంగారు పోలీస్ -ఉ
ఎంకటేసో దగ్గుబాటి బాస్ -ఉ
బాబు అచ్చ్చమైన బంగారు పోలీస్ -ఉ

ఎర్ర ఎర్రాన్ని సీరేమో ఎగ్గట్టి
గుప్పు మంటున్న మల్లెలు కోప్పున పెట్టి
నల్ల నాగుల లెక్క
నడుము తిప్పుకున్నావే
నాగులమ్మో నాగులమ్మో
నాగులమ్మ గున్న మామి కొమ్మ
గుండె గోడమీద
అచ్చైనదే బొమ్మ
నాగులమ్మో
గున్న మామి కొమ్మ
గుండె గోడమీద
అచ్చైనదే బొమ్మ

సిటికిలేస్తుంటే
ఉడుకు మాని నా సీర
సీటీ కొడుతుంటే
సీకటింట తెల్లారా
గుడ గుడ అందమంతా
గుటుకా లెక్క తాగరో
ఎంకటేసో ఎంకటేసో
ఎంకటేసో దగ్గుబాటి బాస్ -ఉ
బాబు అచ్చ్చమైన బంగారు పోలీస్ -ఉ
ఎంకటేసో దగ్గుబాటి బాస్ -ఉ

బాబు అచ్చ్చమైన బంగారు పోలీస్ -ఉ
లక్స్ -ఉ సబ్బెట్టి
నయిలెక్సు సీర కట్టి
గ్లాస్ -ఉ సెంట్ -ఉ కొట్టి
ఐటేక్సు-ఉ కాటుకెట్టి
నిను నేను సూతుంటే
మీటర్ ఇంకా తిరిగేనా
నాగులమ్మో నాగులమ్మో
నాగులమ్మో గున్న మామి కొమ్మ
గుండె గోడమీద
అచ్చైనదే బొమ్మ
నాగులమ్మో నాగులమ్మో
నాగులమ్మో గున్న మామి కొమ్మ
గుండె గోడమీద
అచ్చైనదే బొమ్మ
Song Name Tikku tikkantu lyrics
Singer's Shabir
Movie Name Babu Bangaram Telugu
Cast   Nayanthara,Venkatesh

Which movie the "Tikku tikkantu" song is from?

The song " Tikku tikkantu" is from the movie Babu Bangaram Telugu .

Who written the lyrics of "Tikku tikkantu" song?

director written the lyrics of " Tikku tikkantu".

singer of "Tikku tikkantu" song?

Shabir has sung the song " Tikku tikkantu"