Mallela Vaanala Song Lyrics
మల్లెల వానల మంచు తూఫానులా
ముంచేసిందే నీలో మంచి తనం
మనసే మనిషై ఇలా పుట్టేసిందే నీల
ముద్దొస్తుందే నీలో హ్యూమనిజం
అచై పోయావే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్ట తొలి చూపులో
నా కంటి కలకిపుడేన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో
చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా
మల్లెల వానల మంచు తూఫానులా
నా కంటి కలకిపుడేన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో
చూస్తున్న చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్న ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా
ఇన్నాళ్లు ఏమయ్యావో
ఏ దిక్కున దాక్కున్నావో
ఇవ్వాళ్ళే ఇంతందంగా
నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టుంటావో
వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పలో ముత్యం లాగా
స్వచంగా మెరిసావో
అందానికీ హుందాతనం జంట చేరేనా
దేవతల నడిచొచ్చావు నేల బారున
ఆకర్షించనే కొత్త కొనే గోడుగా
నే ఫిదా అయ్యా
నాలాగా నువ్వంట
నీలాగా నేనంటా
అనుకోకుండా ఇలా కలిసింది మన జంట
నీ ఇంటి పేరే జాలి
నీ మాటే చల్ల గాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళి
నువ్వే నా రంగుల హోలీ
నా గుండెల్లోనే కాళీ
నీతోనే నిండాలి
సూర్యోదయానే సుబ్బలక్ష్మి భక్తి పఠనా
మదర్ తెరిస్సాలోనే మంచి మాటలా
చుట్టూ ముట్టవే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయ్యా
మల్లెల వానల మంచు తూఫానులా
నా కంటి కలకిపుడేన్ని రంగులో
పడిపోయా నీ ప్రేమలో
చూస్తున్న చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్న ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా
Song Name | Mallela Vaanala lyrics |
Singer's | Naresh Iyer |
Movie Name | Babu Bangaram Telugu |
Cast | Nayanthara,Venkatesh |
Which movie the "Mallela Vaanala" song is from?
The song " Mallela Vaanala" is from the movie Babu Bangaram Telugu .
Who written the lyrics of "Mallela Vaanala" song?
director written the lyrics of " Mallela Vaanala".
singer of "Mallela Vaanala" song?
Naresh Iyer has sung the song " Mallela Vaanala"