Song lyrics for Dhillunna Vade

Dhillunna Vade Song Lyrics in English Font From Babu Bangaram Telugu Movie Starring   Nayanthara,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Dhillunna Vade" are Dhanunjay,Ramki , director

Dhillunna Vade Song Lyrics



దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే
చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే
మంచులాంటి వాడే మరిగినాడు నేడే
విసినిపాటి కాల్చే సురుడే సూర్యుడే
మల్లెపువ్వులాంటోడే
మందుపాతరాల్లే పేలినాడే
నీ తప్పులన్నీ ఉప్పుతోటి కడిగి
ఉక్కుపాతరేస్తాడే

వెన్నపూసలాంటోడే
గన్ -నులాగే మారినాడే
తుఫాను -నైనా తుటాతో చీల్చే
కాపు కాసే సిన్నవాడే

దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే
చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే
మంచులాంటి వాడే మరిగినాడు నేడే
విసినిపాటి కాల్చే సురుడే సూర్యుడే

ధగ ధగమంటూ బంగారంలా
మెరిసేవాడే మెరుపు జులిపిస్తాడే
రణగోణ ధ్వనిలా వినిపిస్తాడే
నేరం చంపే దారే సృష్టిస్తాడే
నిరువుచాటు నిప్పు ఎవరో తగువే లాగేస్తాడే
నిదరచాటు పీడకలని అణిచేస్తాడే
న్యాయంకి సహాయాన్ని చేసే సోల్జర్ వీడే
గుండెల్లో ధైర్యాన్ని నింపేస్తాడే

దిల్లున్న వాడే వీళ్లయ్యినాడే
చెడుని పట్టి చీల్చే బాణమే బానుడే
మంచులాంటి వాడే మరిగినాడు నేడే
విసినిపాటి కాల్చేసురుడే సూర్యుడే
Song Name Dhillunna Vade lyrics
Singer's Dhanunjay,Ramki
Movie Name Babu Bangaram Telugu
Cast   Nayanthara,Venkatesh

Which movie the "Dhillunna Vade" song is from?

The song " Dhillunna Vade" is from the movie Babu Bangaram Telugu .

Who written the lyrics of "Dhillunna Vade" song?

director written the lyrics of " Dhillunna Vade".

singer of "Dhillunna Vade" song?

Dhanunjay,Ramki has sung the song " Dhillunna Vade"