Song lyrics for Ding Dong

Ding Dong Song Lyrics in English Font From F2 Telugu Movie Starring   Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Ding Dong" are Rahul Sipligunj,Malathy Laxman , director

Ding Dong Song Lyrics



సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి
ఎంటర్ గ బ్రదర్ -యూ

హే సిల్కు లుంగీ ఎత్తి కట్టి
చమ్కీ ఆంగి బోతలెట్టి
చేతికి బొండు మల్లెలు కట్టి
చార్మినార్ అత్తార్ కొట్టి
వోచేసనము రో మేము ఓచేసనము రో
వోచేసనము రో మేము ఓచేసనము రో

అరేయ్ సోడా బుడ్డి కిస్సున నొక్కి
సారా బుడ్డి సంకనా కొట్టి
గండి మైసమ్మ తల్లికి మొక్కి
బోర బాండ గాడి ఎక్కి
వోచేసనము రో మేము ఓచేసనము రో
వోచేసనము రో మేము ఓచేసనము రో



ఏయ్ ఇద్దరం ఇత్త డప్పులు వట్టి
అదరగొట్టే పాటే కట్టి
తుర్రుమన్న బిర్రు పిట్టల పెట్టెస్తాము రో

డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో
ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో… (2)

బుగ్గ సుక్క నేనే పెట్టి
గళ్ళు గొల్లున గజ్జలు కట్టి
గడప దాటి వద్దాం అంటే
గంపెడు అసలు దద్దులు పెట్టి
చేసిందేంది రో నువ్ జేసింది ఇందిరా (2)

గుండమ్మ కథను గుండ్రగా తిప్పి
కాకమ్మ కథను అందంగా చెప్పి
అక్క సెల్లికి లింక్ లు పెట్టి
అగ్రిమెంట్ ను అడ్డం పెట్టి
ఆగం చేస్తివిరో నువ్ ఆగం చేస్తివిరో (2)

లగాన్ మాధ్యలో లింక్ యీ పెట్టి
పగ్గం పట్టిన నిన్నే సింపి
డొక్కు చింపి డొల్లే కొత్తగా ఓచేసనము రో

డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో
ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో (2)

అరె పచ్చని ఇంట్ల చించే వెట్టి
ఆలు మగలా రెచ్చగొట్టి
న ఇంటి దీపం నే ఇంట్ల వెట్టి
న సీట్ కింద మంటే వెడితే
మాడిపోతావు రో నువ్ మాడిపోతావురా (2)

రెండు కాళ్ళ ఊసరవెల్లి
ఇందిరా కాక నాతోని లొల్లి
పూసింది సూడు నాకయి లిల్లి
ఎట్లా దానికి చేస్తావ్ పెళ్లి
బొక్కల ఇష్టంరో బొక్కలు చుర చెస్తాంరో (2)

ఇగ చేపకు మల్ల ఇంకో స్టోరీ
పట్టుకొచ్చినం సూడు పోరి
తాళి కట్టు నువ్వు ఈ సరి
నాకారాలు ఆపెయ్యి రో
Song Name Ding Dong lyrics
Singer's Rahul Sipligunj,Malathy Laxman
Movie Name F2 Telugu
Cast   Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh

Which movie the "Ding Dong" song is from?

The song " Ding Dong" is from the movie F2 Telugu .

Who written the lyrics of "Ding Dong" song?

director written the lyrics of " Ding Dong".

singer of "Ding Dong" song?

Rahul Sipligunj,Malathy Laxman has sung the song " Ding Dong"