Entho Fun Song Lyrics
స్వర్గమే నేలపై
వాలినట్టు నింగిలోని
తారలే చేతిలోకి
జారినట్టు గుండెలోన
పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్
ఎంతో ఫన్
నెమలికి పాటలే
నేర్పినట్టు కోయిలమ్మ
కొమ్మపై కూచిపూడి
ఆడిన్నటు కొత్త కొత్త
స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్
ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయమూ
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత ఒంపినట్టుగా
ఎంతో ఫన్
ఎంతో ఫన్
కళ్ళు కళ్ళు కలుపుకుంటూ
కళలు కళలు పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మొహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోని
రాతిరంటే కమ్మనైన
కౌగిలింత పిలుపుని
తెల్లవారులు మేలుకోవడం
ఉదయమంటే తియ్యనైన
ముద్దు మేలుకొలుపని
దొంగలాగా నిద్రపోవడం
ఎంతో ఫన్
ఎంతో ఫన్
రోజుకొక్క బొట్టు బిల్లే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోంది
బైటికెళ్లే వేళా నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్లి వేళా అంటూ
మల్లెపూల పరిమళం
మత్తు జల్లి గుర్తు చేయడం
ఇంటి బైట చిన్నదాని
ఎదురు చూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం
ఎంతో ఫన్
ఎంతో ఫన్
Song Name | Entho Fun lyrics |
Singer's | Devi Sri Prasad (DSP) |
Movie Name | F2 Telugu |
Cast | Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh |
Which movie the "Entho Fun" song is from?
The song " Entho Fun" is from the movie F2 Telugu .
Who written the lyrics of "Entho Fun" song?
director written the lyrics of " Entho Fun".
singer of "Entho Fun" song?
Devi Sri Prasad (DSP) has sung the song " Entho Fun"