Dhan Dhan Song Lyrics
మేక్ అప్ ఏసీ తుడిచినట్టు
వాట్సాప్ డీపీ మార్చినట్టు
ఎట్టా నన్నే ఒదిలేస్తావే హారిక
ఆపక పోతే ఎంగజ్మెంటు
ఫుల్ బాటిల్ పై పెట్టి ఒట్టు
ఇల్లే పీకి వేస్తాం టెంటు చూడిక
మేడ్ ఇన్ ఇండియా ని ఒదిలేయోద్ధేయ్
చైనా పీఎస్ ని నమ్మి
కట్టిన తాళిని తీసేయోధె
చెప్పలేదా మీ మమ్మీ
హారిక పెట్టావే ఓపిక
హారిక పెట్టావే ఓపిక
ఫస్ట్ లవ్ నే మరవోదే
న మాట వినవే ఓలమ్మి
సెకండ్ హ్యాండ్ వి అయిపోతావే
జరా ఆగవే ఆన్లైన్ రమ్మీ
ఓ హనీ చంపకే ప్రేమని
ఓ హనీ చంపకే ప్రేమని
జరుగుతుంటే సెలబ్రేషన్ వేయాలనే వెంకీ ఆసన్
హౌ తో కంట్రోల్ మై ఫ్రస్ట్రేషన్
పెరుగుతుండే మా టెన్షన్
చూడలేమే ఇంకో ఫంక్షన్
ధర్నా చేస్తాం
జాం ఐపొది జంక్షన్ జంక్షన్
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్
యో యో యో యో యో యో
మాకేమో ఫుల్ ఫన్
అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్
మోగని కోసం యమ్ముని సైతం
ఆనాడు ఆపేవరేయి
జంగల్ కి ఆయన దంగల్ కి ఆయన
పిల్లలు ఒకే వర్క్
హారిక జల్దీ రా ఇక
గో టు హెల్ అని బైటికి తోసిన మొగుడివి నువ్వే రో
కం హోమ్ అని కన్నీళ్లు ఎడితే మళ్ళి ఎట్లొస్తరో
మై డియర్ పెట్టకోయి ఫ్లవర్
లగ్గాలన్నీ స్వర్గాల్లోనే ముందే రాసిన్చారేయ్
రబ్బర్ తోటి నుదిటి రాతని గేట్ల చెరిపేస్తారేయ్
ఓ హనీ చంపకే ప్రేమని
లెఫ్ట్ లెగ్ తో పీటలు తన్ని
స్ట్రెయిట్ గ వెళ్ళావ్ కదరా
చాటు గ వోచి న కాలీ పట్టి
బెగ్గింగ్ చేస్తావేరా
తెల్ల తోలుగా ఇంతటి పొగరు
పిల్లను ఇయ్యారా మాకు ఇంకెవరు
హెడ్ వెయిట్ తో ఓ మస్తరో
విర్ర వీగితే మిగిలేది బీరు బారు
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్
యో యో యో యో యో యో
మాకేమో ఫుల్ ఫన్
అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్
Song Name | Dhan Dhan lyrics |
Singer's | Hemachandra,Sravana Bhargavi |
Movie Name | F2 Telugu |
Cast | Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh |
Which movie the "Dhan Dhan" song is from?
The song " Dhan Dhan" is from the movie F2 Telugu .
Who written the lyrics of "Dhan Dhan" song?
director written the lyrics of " Dhan Dhan".
singer of "Dhan Dhan" song?
Hemachandra,Sravana Bhargavi has sung the song " Dhan Dhan"