Bathike Haayiga Song Lyrics
బతికే హాయిగా
ఇది మల్లి మల్లి రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
బతికేయ్ హాయిగా
ఇది మల్లి మల్లి రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
నచ్చితే కలిపేసుకుపోరా
వదులుకోకు ఏ ఒక్కరిని
ఏయ్ నువ్ సర్దుకుపోరా
నచ్చకున్నా గాని
మనసే పడి హత్తుకుపోరా
వంద ఎల్లా ఈ బహుమానాన్ని
గోల గొడవలతో నిమ్పేయ్యకురా దాన్ని
తెల్లారి లేవగానే గజిబిజిగా పరుగులేరా
ఈ జానెడు పొట్టకోసం దినదిన గండంరా
చుట్టూ ఓ సారి చూడు ఎవడు సుఖపడుతూ లేడు
నీలాగే వాడు కూడా తడబడుతున్నాడు
కనుకే ఎపుడైనా నీ మనసుని నొప్పిస్తాడు
ఏదో పొరపాటే చేస్తాడు
పోన్లే అని నువ్వే
నీలో అనుకుంటే వాడు వీడు
మనవాడే అయిపోతాడు
బతికేయ్ హాయిగా
ఇది మల్లి మల్లి రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
కోపాలే పెంచుకుంటే ఆవేశం అంచునుంటే
మన కంటికి బుద్ధుడైన శత్రువు అయిపోడా
సరదాగా పలకరిస్తే చిరునవ్వే చిలకరిస్తే
వద్దంటూ ఎవ్వడైనా దూరంగుంటాడా
ఏదో ఒక లోపం ఉన్నోడే మనిషవుతాడు
లేదా అయిపోడా దేవుడిలా ఆ ఆ
ఎపుడూ ఎదుటోల్లో తప్పుల్నే వెతికేటప్పుడు
నువ్వు మనిషే అని గుర్తు చేసుకోవా
హాయిగా రాదుగా అంతలా చూడక
హాయిగా రాదుగా అంతలా చూడక
Song Name | Bathike Haayiga lyrics |
Singer's | Deepu |
Movie Name | Anubavinchu Raja |
Cast | Kashish Khan,Raj Tarun |
Which movie the "Bathike Haayiga" song is from?
The song " Bathike Haayiga" is from the movie Anubavinchu Raja.
Who written the lyrics of "Bathike Haayiga" song?
director written the lyrics of " Bathike Haayiga".
singer of "Bathike Haayiga" song?
Deepu has sung the song " Bathike Haayiga"