Kaki Nemali Song Lyrics
నిలబడి హామీ ఇస్తున్నాడు
అడగని ప్రామిస్ చేస్తున్నాడు
అడిగితే ప్రాణం పెట్టేస్తాడు
గతుకుల బ్రతుకులు మార్చేస్తాడు
ఆన్లైన్ లోనే ఉంటాడు
వాట్ కెన్ ఐ డూ అంటాడు
ఓటమి ఎరుగని కుర్రాడు
వోట్ ల కోసం వచ్చాడు
లేడీస్ కి అంత హార్డ్ వర్క్ వద్దని
ఇచ్చేస్తాడు వాషింగ్ మెషిన్
చేతులు నొప్పెడతాయని చెప్పి
తెచ్చిస్తాడు గ్రైండింగ్ మెషిన్
పెళ్లీడు వచ్చిన పాపాల కోసం
పేమిస్తాడు మేక్ అప్ కిట్
సీరియల్స్ చూసే ఆంటీ ల కోసం
గిఫ్ట్ ఇస్తాడు టీవీ సెట్
కాకి నెమలి కె ఓటు
మీకు ఉండేదే లోటు
వీడికేస్తే మీ ఓటు
మారుతాది మీ ఫేట్ -యూ
తరుగు లేదు ఆ బంగారానికి
తిరుగు లేదు ఈ బంగారానికి
ఆలోచిస్తారింకా దేనికి
గుద్ది పడేద్దాం కాకి నెమలికి
రండి రండి రండి తరలి రండి
రండి రండి రండి కదలి రండి
కాకి నెమలికి కాకి నెమలికి కాకి నెమలికి
రండి రండి రండి రండి
కాకి నెమలికి కాకి నెమలికి
Song Name | Kaki Nemali lyrics |
Singer's | Roll Rider Rahul |
Movie Name | Anubavinchu Raja |
Cast | Kashish Khan,Raj Tarun |
Which movie the "Kaki Nemali" song is from?
The song " Kaki Nemali" is from the movie Anubavinchu Raja.
Who written the lyrics of "Kaki Nemali" song?
director written the lyrics of " Kaki Nemali".
singer of "Kaki Nemali" song?
Roll Rider Rahul has sung the song " Kaki Nemali"