Song lyrics for Anubhavinchu Raja

Anubhavinchu Raja Song Lyrics in English Font From Anubavinchu Raja Movie Starring   Kashish Khan,Raj Tarun in Lead Roles. Cast & Crew for the song " Anubhavinchu Raja" are Ram Miriyala , director

Anubhavinchu Raja Song Lyrics



అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు ఐన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా
రాజా అనుభవించు రాజా

ఒకే ఒకా జీవితం
నీకు తెలీదా
సుఖాలలో ముంచేద్దాం
అదేం ఖరీదా
ఆలోచిస్తే బుర్రా పాడు
అందుకనే ఆడి పాడు
రాజా అనుభవించు రాజా

అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు ఐన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా
రాజా అనుభవించు రాజా

సంపాదించేయడం
అంత దాచేయడం
తిండం తొంగోడం రోజు ఇంతేనా
కొంచం సరదాగా
కొంచం సరసంగా
ఉంటె తప్పేంటి మనిషై పుట్టాక

చెయ్యి దురదెడితే
కాళీ గెందుకు ఉండాలి
ముక్కులో పుల్లెట్టి తుమ్మెస్ తుండాలి
మంచిదో చెడ్డదో
ఏదో ఒక రకంగా
ఊళ్ళో మన పేరు మోగి పోతుండాలి

అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా

దీపం ఉన్నపుడే అన్ని సర్ధేదాం
వయసులో ఉన్నపుడే అన్ని చూసేదాం
బతికినా కొన్నాళ్ళు బాగా బతికేదాం
పాపం పుణ్యాలు దేవుడికి ఒదిలేదాం

కాలే కదపకుండా ఉంటె నీడ పట్టున
వయసై పోయినట్టు ఎంత సులకన్నా
మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ
లేదా ఏమి లాభం నువ్వు ఎంత బతికినా

అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు ఐన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా
రాజా అనుభవించు రాజా
Song Name Anubhavinchu Raja lyrics
Singer's Ram Miriyala
Movie Name Anubavinchu Raja
Cast   Kashish Khan,Raj Tarun

Which movie the "Anubhavinchu Raja" song is from?

The song " Anubhavinchu Raja" is from the movie Anubavinchu Raja.

Who written the lyrics of "Anubhavinchu Raja" song?

director written the lyrics of " Anubhavinchu Raja".

singer of "Anubhavinchu Raja" song?

Ram Miriyala has sung the song " Anubhavinchu Raja"