Vennelaa Vennelaa Song Lyrics
వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే
వచ్చేనే మొదటి కాంక్ష
కన్నుల చళ్ళకే మధుర ధారా
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే
వచ్చేనే మొదటి కాంక్ష
కన్నుల చళ్ళకే మధుర ధారా
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
ఎన్నెలా కన్నులా ఎదింత మత్తెక్కించే
ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసి
నీవేడో పెట్టంగా నేనేడో పూయంగా
ఒడి చేరె ప్రేమికా ఉసురే దోచే
వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే
వచ్చేనే మొదటి కాంక్ష
కన్నుల చళ్ళకే మధుర ధారా
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు
కౌగిలే చేరితే తెలవారుతుంది కాలం
వేసంగి వెన్నెల వేధించే కన్నుల
కవ్విస్తున్న కాంక్షలే కలిసే వరమా
వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే
వచ్చేనే మొదటి కాంక్ష
కన్నుల చళ్ళకే మధుర ధారా
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
Song Name | Vennelaa Vennelaa lyrics |
Singer's | Asha Bhosle |
Movie Name | Iddharu Telugu |
Cast | Aishwarya Rai,Mohanlal,Prakash Raj,Tabu |
Which movie the "Vennelaa Vennelaa" song is from?
The song " Vennelaa Vennelaa" is from the movie Iddharu Telugu .
Who written the lyrics of "Vennelaa Vennelaa" song?
director written the lyrics of " Vennelaa Vennelaa".
singer of "Vennelaa Vennelaa" song?
Asha Bhosle has sung the song " Vennelaa Vennelaa"