Song lyrics for Kallaganthalu kattaddoy

Kallaganthalu kattaddoy Song Lyrics in English Font From Iddharu Telugu Movie Starring   Aishwarya Rai,Mohanlal,Prakash Raj,Tabu in Lead Roles. Cast & Crew for the song " Kallaganthalu kattaddoy" are Hariharan , director

Kallaganthalu kattaddoy Song Lyrics



వి డు ద ల వి డు దా ల
వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల
వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల

కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ జోడ
దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ
వేషాలకు ఏమారోద్దోయ్ జోడ

మన బతుకే బరువానకోయ్ భయమొద్దులే
మనసుకు తెరాలెందుకోయ్ గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఎహె హే హే హే

కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ జోడ
దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ
వేషాలకు ఏమారోద్దోయ్ జోడ

వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల
వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల
కోడా కోడా లాలాల్లాలాల్లలల్లాల
కోడా కోడా లాలాల్లాలాల్లలల్లాల

మనిషి మనసు నా పక్షం మలయానిలమే నా పక్షం
చిట్టి చిలుకలు నా పక్షం చేట్టు కొమ్మలు నా పక్షం
ఎండే తుమ్మలు నా పక్షం తెలుగింటమ్మాలు నా పక్షం
దిక్కులేనిమిది నా పక్షం ఇది కల కాదోయ్

కడుపురికే కత్తి దళుకు
వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్
ఏకమౌతుంటే ఆకలి వర్గాలే
కొలువులు కోతలు క్షణమున మారే కాలం

కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ జోడ
దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ
వేషాలకు ఏమారోద్దోయ్ జోడ

పోరాపో అనరాదోయ్ అది నా పతనం కాలేదోయ్
కనకం కాసు విసిరేస్తే ఆ కాసుకు ధర్మం లొంగదులే
వెండి వానలిచ్చే మల్లె మేగం పిలుపుకు చినుకై పడుతుందా
విత్తులు శక్తి కాసుకు బాలి కాదు లొంగే పనిలేదు

వెండి వెలుగే వచ్చు వరకే
తెలవారని చికటి రాజ్యమురా
చురుకుమని మొదటి దిశా
చికటింట చిచ్చుపెట్టి మాకు దక్కు వేకువమ్మా

కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ జోడ
దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ
వేషాలకు ఏమారోద్దోయ్ జోడ

మన బతుకే బరువానకోయ్ భయమొద్దులే
మనసుకు తెరాలెందుకోయ్ గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఎహె హే హే హే
Song Name Kallaganthalu kattaddoy lyrics
Singer's Hariharan
Movie Name Iddharu Telugu
Cast   Aishwarya Rai,Mohanlal,Prakash Raj,Tabu

Which movie the "Kallaganthalu kattaddoy" song is from?

The song " Kallaganthalu kattaddoy" is from the movie Iddharu Telugu .

Who written the lyrics of "Kallaganthalu kattaddoy" song?

director written the lyrics of " Kallaganthalu kattaddoy".

singer of "Kallaganthalu kattaddoy" song?

Hariharan has sung the song " Kallaganthalu kattaddoy"