Okkasari Okkasari Song Lyrics
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
పర పరప్పప్పరారా పప్పరర
పరప్పప్పరారా పప్పరర
ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
పెదవులపై విరబూసే నవ్వుపువ్వులు వాడవురా
సరదాగా నవ్వేస్తే దిగులు నిన్నింకా చుడదురా
రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికి చుక్కలు
బతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు
పర పరప్పప్పరారా పప్పరర
పరప్పప్పరారా పప్పరర
ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే
ని చుట్టూ చీకటికి వెండి వెన్నెల ని నవ్వే
మువ్వల శాంతి గువ్వల నవ్వు రవ్వలే చిందని
గలగలా నవ్వగలగడం మనిషికొకడికే తెలుసనీ
పర పరప్పప్పరారా పప్పరర
పరప్పప్పరారా పప్పరర
ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకొని దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
పర పరప్పప్పరారా పప్పరర
పరప్పప్పరారా పప్పరర
ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకొని దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యయ్యో
Song Name | Okkasari Okkasari lyrics |
Singer's | Srinivas Chakravarthi |
Movie Name | Chandralekha Telugu |
Cast | Isha Koppikar,Nagarjuna,Ramyakrishna |
Which movie the "Okkasari Okkasari" song is from?
The song " Okkasari Okkasari" is from the movie Chandralekha Telugu .
Who written the lyrics of "Okkasari Okkasari" song?
director written the lyrics of " Okkasari Okkasari".
singer of "Okkasari Okkasari" song?
Srinivas Chakravarthi has sung the song " Okkasari Okkasari"