Divvi Divvi Song Lyrics
డివ్వి డివ్వి డివ్విట్టం దీనికి మొగుణ్ణి తగిలిద్దాం
కిలాడి బుల్లోన్ని ఒక్కణ్ణి చూడండి డాడీ
తొందరగుందండి పాపం దీన్నే ముందర తోలేద్దాం
నా పెళ్లి వంకెట్టి తన సంగతి అడిగింది డాడీ
అసలు కథ చెప్పనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
గుట్టు బయటెట్టానా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
ఎంటీవీ నే చూడటం తలగాల్లను నలిపేయడం
ఈ పిచ్చ్చి పనులన్నీ చేస్తోంది చూడండి డాడీ
ఏయ్ తెగ చదివేస్తూ ఉండటం ని ముందంతా నాటకం
మిడ్ నైట్ మసాలా చూసేది ఇదండీ డాడీ
అత్తగారు తెగ రెచ్చ్చిపోతే అమ్మోరి డాన్సు కడతా
బీపీ షుగరు ఉందని మామకి పత్యమే పెంచుతా
ఆడపడుచులను ఏడిపించి ఇంటిలొంచి వెళ్ళకొడతా
మొగుడికి మూతికి ముద్దుల ప్లాస్టరు వేసి జోల కొడతా
కోడలంటేనే ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కొడవలనిపిస్త ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
డివ్వి డివ్వి డివ్విట్టం
డివ్వి డివ్వి డివ్వి డివ్వి డివ్విట్టం
పెళ్లాడేందుకు మెం సిద్ధం
కబాడీ కబాడీ కబాడీ కబాడీ డాడీ
ఇల్లును మొత్తం పీకేద్దాం పెళ్ళికి పందిరి వేసేద్దాం
పిపిపి పిపిపి సన్నాయి మేళాలు తెండి
నిన్ను చూసి గుటకేస్తూ ఉన్న ఈ కోతి బావ చూడే
ఈ ఫేసును పెళ్లాడేందుకు కోతైనా ఒప్పుకోదే
మనని కట్టుకొని దమ్ములున్న వీరాధివీరుడెవడే
మననే మించిన పెంకి ఘటం ఈ భూమ్మిడుండడే
ఎవడొస్తాడో ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
ఎక్కడున్నాడో ఎక్కడెక్కడిక్కడేక్కడ
డివ్వి డివ్వి డివ్వి డివ్విటం టం
డివ్వి డివ్వి డివ్విట్టం
ఒక్కన్నైనా కనిపెడదాం
వలేసి మెలేసి మొగుణ్ణి సాధించుకుందాం
ఏయ్ బాగుందే ని భాగోతం ఉమ్మడి మొగుడంటే కష్టం
ఇద్దర్ని పెళ్ళాడి వాడేమి కావాలి పాపం
సర్దుకుందామె అబ్బబ్బబ్బా
సవితి కాలెనే అర్రెర్రే అర్రెర్రే అరె అరె అరె అరె
డివ్వి డివ్వి ఐ లవ్ యు నువ్వంటేనే నాకిష్టం
నువ్వేమో పెళ్ళాడి పోతుంటే నేనుండలేనే
డాడీకి సంగతి చెబుదాం
ఇల్లరికాన్నే తెమ్మందాం
మొగుళ్ళతో చేరి ఇల్లంతా కిశ్కింద చేద్దాం
Song Name | Divvi Divvi lyrics |
Singer's | Soumya Raoh,Sujatha |
Movie Name | Chandralekha Telugu |
Cast | Isha Koppikar,Nagarjuna,Ramyakrishna |
Which movie the "Divvi Divvi" song is from?
The song " Divvi Divvi" is from the movie Chandralekha Telugu .
Who written the lyrics of "Divvi Divvi" song?
director written the lyrics of " Divvi Divvi".
singer of "Divvi Divvi" song?
Soumya Raoh,Sujatha has sung the song " Divvi Divvi"