Chinna gounu Song Lyrics
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే
హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే
ఫ్లైట్ ఎక్కి నిన్నుచేరి కన్నుకొట్టు క్లింటన్
హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
నీ నోటి మాట చాలు ప్లాటినాలు ఎందుకె
నీ తీపి ముద్దు చాలు మారుతీలు ఎందుకె
నీ కొంటె లుక్కు చాలు చెక్కు బుక్కులేందుకే
నీ పంటి నొక్కు చాలు హాట్ లిక్కర్ ఎందుకె
పైట చాటు చోటు చాలు టైటానిక్ ఎందుకె
నీ గోటి తోటి గీటు చాలు ఏ టానిక్ ఎందుకె
అందాల కోకోనట్ అంతు లేని సోకు పట్టు
కొంత కొంత పంచి పెట్టు ఇంత సేపా
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
నీ వేడి ఈలా చాలు సెల్లులార్లు ఎందుకె
నీ ఈడు లీల చాలు సెల్లులాడు ఎందుకె
నీ కన్నె ఊసు చాలు మారిశషు ఎందుకె
నీ కస్సు బస్సు చాలు ఎయిర్ బుస్సులెందుకే
కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకె
చల్లనైన చేయి చాలు అమ్రుతంజనేందుకే
కవ్వింత క్లాసులోనా కౌగింత కోర్సులోన
నీకు పోటీ ఎవరు లేరు నువ్వు తప్పా
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే
ఐయ్యో హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే
ఫ్లైట్ ఎక్కి నిన్నుచేరి కన్నుకొట్టు క్లింటన్
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ
Song Name | Chinna gounu lyrics |
Singer's | S.P.Balasubramanyam |
Movie Name | Premaku Velayera Telugu |
Cast | J. D. Chakravarthy,Soundarya |
Which movie the "Chinna gounu " song is from?
The song " Chinna gounu " is from the movie Premaku Velayera Telugu .
Who written the lyrics of "Chinna gounu " song?
director written the lyrics of " Chinna gounu ".
singer of "Chinna gounu " song?
S.P.Balasubramanyam has sung the song " Chinna gounu "