Song lyrics for Ippatikipudu reppallo

Ippatikipudu reppallo Song Lyrics in English Font From Premaku Velayera Telugu Movie Starring   J. D. Chakravarthy,Soundarya in Lead Roles. Cast & Crew for the song " Ippatikipudu reppallo" are Unni Krishnan,K.S. Chitra , director

Ippatikipudu reppallo Song Lyrics



ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో

మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి ఊహ్మ్ ఊహ్మ్
ప్రేమకి వెలయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి మ్మ్ మ్మ్

ఎం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎల్లా మరి
మాటలేవి వద్దు చేరుకోమనీ
చిలికి చిలికి ఉలిక్కిపడి
చిలిపి వలపు చినుకు సడి

ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ

సరసకు చేరలేదు ఇన్నాళ్లు
అలజడి రేపుతున్న తొందరలు
పరిచయమైన లేదు ఏ నాడు
శిరస్సును వంచామన్న బిడియాలు

సరదాగా మొదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచన మురిపించే మత్తులో

ఏమైనా ఈ మాయ బాగుందిగా
ఆకాశ మార్గాన సాగిందిగా
ముడిపడి విడానంది నూరేళ్ళ సంకెల

ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ

కనపడలేదు మునుపు ఏనాడూ
కనులకు ఇన్ని వేళా వర్ణాలు
తెలియని లేదు నాకు ఏనాడూ
తలుపును గిల్లుతున్న వైనాలు

పెద్దవుల్లో విరబూసే చిరునవ్వుల కాంతిలో
ప్రతి చోట చూస్తున ఎన్నెన్ని వింతలో

తొలి సారి తెల్లవారి నీ ఈడుకి
గిలిగింత కల్గింది ఈ నాటికీ
జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి

ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో

మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి ఊహ్మ్ ఊహ్మ్
ప్రేమకి వెలయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి మ్మ్ మ్మ్

ఎం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎల్లా మరి
మాటలేవి వద్దు చేరుకోమనీ
చిలికి చిలికి ఉలిక్కిపడి
చిలిపి వలపు చినుకు సడి

ఇప్పటికిపుడు రెప్పల్లో ఎన్నెన్ని కళల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఉవిల్లో ఓ

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
Song Name Ippatikipudu reppallo lyrics
Singer's Unni Krishnan,K.S. Chitra
Movie Name Premaku Velayera Telugu
Cast   J. D. Chakravarthy,Soundarya

Which movie the "Ippatikipudu reppallo" song is from?

The song " Ippatikipudu reppallo" is from the movie Premaku Velayera Telugu .

Who written the lyrics of "Ippatikipudu reppallo" song?

director written the lyrics of " Ippatikipudu reppallo".

singer of "Ippatikipudu reppallo" song?

Unni Krishnan,K.S. Chitra has sung the song " Ippatikipudu reppallo"