Song lyrics for Nootokka Jillaallo

Nootokka Jillaallo Song Lyrics in English Font From Iddharu Mitrulu Telugu Movie Starring   Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand in Lead Roles. Cast & Crew for the song " Nootokka Jillaallo" are Mano,K.S. Chitra , director

Nootokka Jillaallo Song Lyrics



హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి

ఒట్టెసి చెప్పాలా తానుంటుంది గులాబీల
ఒట్టెసి చెప్పాలా తానుంటుంది గులాబీల
మనిషయే మరీ భోళాగా తనమాటయే గలగలా
తానెలేని వేళా నా ప్రాణం విలవిలా

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి

గాలెనువ్వైతె తెరచాపల్లే నిలబడతా
జోలాలేనువ్వైతె పసిపాపల్లే నిద్దరోతా
రాణిలాగా కోరితె బంటులాగా వాలనా
భక్తితోటివేడితె దేవతల్లే చూడనా

సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే
రోజంతా సరిక్రొత్త కేరింతలే
మలినాలేవి లేని మధుగీతం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి

మూగై నువ్వుంట్టే చిరునవ్వుల్లో ముంచేస్తా
నువ్వు మోడై నిలుచుంటె చిగురించేలా మంత్రిస్తా
కోపమొచ్చినప్పుడు బుజ్జగింపు నేనట
కొంటివేషా మేసినప్పుడు వెక్కిరింపు నాదట

చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య ఉంటాయి పోతాయిలే
ఆనందాన్ని ఏలే అధికారం మనదిలే

ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
మనసే మేఘమాల తన ఉనికే వెన్నెలా
తానే లేనినేలా పోతుంది విలవిలా

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
Song Name Nootokka Jillaallo lyrics
Singer's Mano,K.S. Chitra
Movie Name Iddharu Mitrulu Telugu
Cast   Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand

Which movie the "Nootokka Jillaallo" song is from?

The song " Nootokka Jillaallo" is from the movie Iddharu Mitrulu Telugu .

Who written the lyrics of "Nootokka Jillaallo" song?

director written the lyrics of " Nootokka Jillaallo".

singer of "Nootokka Jillaallo" song?

Mano,K.S. Chitra has sung the song " Nootokka Jillaallo"