Song lyrics for Manasaa vaachaa

Manasaa vaachaa Song Lyrics in English Font From Iddharu Mitrulu Telugu Movie Starring   Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand in Lead Roles. Cast & Crew for the song " Manasaa vaachaa" are Sujatha,S.P.Balasubramanyam , director

Manasaa vaachaa Song Lyrics



మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా

జిగిబిగి సొగసంధిస్తే
ఈ జగతిని బదులిస్తా
ప్రియతమా పదవందీస్తే
ఈ పుడమిని ఎదురిస్తా
దా దా రాధా ఆ

పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా
మనసా వాచా మానసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా

కళ్ళతోటి కావలిస్తే
కాళిదాసు నావళిస్తా
ఎదకు ఎదురు పడితే ఆ
పెదవి పొదిగి పెడతా
కొంగులూరి చేరవస్తే
కోహినూరు కోసారిస్తా ఆ
నడక మిడిసి పడితె ఓ
నడుము మడత ముడత

కృష్ణయ్యలా వెన్నంటితే
నా సన్నని చెల్లించునా
వనితా విను చెబుతా కథ ఆ

మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా

రాజులాగా రాజుకుంటే
వైజయంతి మాలేస్తా
గడియ గడువు పెడితే ఆ
తడిసి కడివెడవుతా
సాగరంలా కమ్ముకుంటే
బ్రహ్మపుత్ర నదినిస్తా
కలసి మెలసి పోతే ఓ
మెరిసి కురిసి వెళతా

వాల్మీకి లా వేటాడితే
ప్రేమాయణం వర్ణించుతా
లలితా ముడిపడతా పాద ఆ

మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా

ప్రియతమా పడవండిస్తే
ఈ పుడమిని ఎదురిస్తా
జిగిబిగి సొగసంధిస్తే
ఈ జగతిని బదులిస్తా
రా రా నాధా ఆ
Song Name Manasaa vaachaa lyrics
Singer's Sujatha,S.P.Balasubramanyam
Movie Name Iddharu Mitrulu Telugu
Cast   Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand

Which movie the "Manasaa vaachaa" song is from?

The song " Manasaa vaachaa" is from the movie Iddharu Mitrulu Telugu .

Who written the lyrics of "Manasaa vaachaa" song?

director written the lyrics of " Manasaa vaachaa".

singer of "Manasaa vaachaa" song?

Sujatha,S.P.Balasubramanyam has sung the song " Manasaa vaachaa"