Oka Merupu merise Song Lyrics
దినాన దినాన దినాన దినాన దిరిదిన్నా
దినాన దినాన దినాన దినాన ధీరర దిన్న
దినాన దినాన దినాన దినాన దిరిదిన్నానా
హ ఒక మెరుపు మెరిసే నయనములో
చిరు చినుకు కురిసే హృదయములో
మాది పలుకుతున్న సమయములో
శృతి కలుపుతున్న పవనములో
మనలో ఓ మనకే ఏ
మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది
ఒక మెరుపు మెరిసే నయనములో
చిరు చినుకు కురిసే హృదయములో
మాది పలుకుతున్న సమయములో
శృతి కలుపుతున్న పవనములో
దినాన దినాన దినాన దినాన దిరిదిన్నా
దినాన దినాన దినాన దినాన ధీరర దిన్న
దినాన దినాన దినాన దినాన దిరిదిన్నానా
కనులు తెరిచి నిదుర మరిచ్చి
పరుగులతో జయిస్తూ ప్రతి నిముషం
కళలు విరిసి మనసు మురిసి
అరుపులతో జపించు ప్రతి తరుణం
ఉరుములతో మాకు గుసగుసలేమో పెదవుల పిలుపులు పదనిసలే
రంగులతో నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలో
ఒక మెరుపు మెరిసే నయనములో
చిరు చినుకు కురిసే హృదయములో
మాది పలుకుతున్న సమయములో
శృతి కలుపుతున్న పవనములో
కాలికి చిలకా అలక చిలికి
పొగరులతో ఒకింత అందములే
మెరుపు తునక తళుకుమనక
కులికేనులే ఒయ్యారి చందములై
నా మిసమిసలానే చూచి ఎగబడితే తొలి రుస రుస చూచి పరుగెడితే
ఈ సమరంలో మాది గెలుపైతే ఎద ఎగసి ఎగసి ఉరకలు ఉరికెను
ఒక మెరుపు మెరిసే నయనములో
చిరు చినుకు కురిసే హృదయములో
మాది పలుకుతున్న సమయములో
శృతి కలుపుతున్న పవనములో
మనలో ఓ మనకే ఏ
మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది
ఒక మెరుపు మెరిసే నయనములో
చిరు చినుకు కురిసే హృదయములో
మాది పలుకుతున్న సమయములో
శృతి కలుపుతున్న పవనములో
Song Name | Oka Merupu merise lyrics |
Singer's | Sunitha Rao |
Movie Name | Anandam Telugu |
Cast | Aakash,Rekha |
Which movie the "Oka Merupu merise" song is from?
The song " Oka Merupu merise" is from the movie Anandam Telugu .
Who written the lyrics of "Oka Merupu merise" song?
director written the lyrics of " Oka Merupu merise".
singer of "Oka Merupu merise" song?
Sunitha Rao has sung the song " Oka Merupu merise"