Chiki Chiki cham Song Lyrics
చీకి చీకి చం చీకి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
మనసంతా ఆనందం
ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం
కవ్వించే కళకోసం వేటాడటమే ఆనందం
అళలై ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటె ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
మనసంతా ఆనందం
ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందం
ప్రేమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం ఎంతో ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చీకి చీకి చం చీకి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం
Song Name | Chiki Chiki cham lyrics |
Singer's | Tippu |
Movie Name | Anandam Telugu |
Cast | Aakash,Rekha |
Which movie the "Chiki Chiki cham" song is from?
The song " Chiki Chiki cham" is from the movie Anandam Telugu .
Who written the lyrics of "Chiki Chiki cham" song?
director written the lyrics of " Chiki Chiki cham".
singer of "Chiki Chiki cham" song?
Tippu has sung the song " Chiki Chiki cham"