Dil Diwana Song Lyrics
దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్
చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్
వేణువూది చంపుతావు వేళకాని వేళలో
ఉట్టి కొట్టి పుట్టి కాస్తా ముంచుతావు వాడాలో
కన్నె ముద్దు వెన్న ముద్దా దోచుకున్న హాయిలో
చీరనైనా వదలవాయె సిగ్గు పడ్డ ఈడులో
దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్
చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్
కోయిలమ్మ కొమ్మకోచ్చి
కొత్తపాట పడుతుంటే
తుమ్మెడోచి రెమ్మపూల
గుమ్మతేనే కొరుకుంటే
అందమైనా ఇంట నందనలు పూస్
చిలకముక్కు పచ్చ తోరనలు కట్టే
నోరుమంత నివవు ముదుతో
మిలి ఏక్ ఆజ్ నబి సె కోయి ఆగే నా పీచే
తుమ్ హి కహాయే కోయి బాత్ హై
దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్
చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్
అందమంత లాలాపోసి ముద్దచేసే జంటలోన
నీటి పైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీనా
మారుగుతున్న యెండే కరిగి వెన్నెలయే
పాలవెల్లూవల్లె ఈడు తుల్లిపోయ్
గోరువెచ్చ వాలు పొద్దులో
మిలి ఏక్ ఆజ్ నబి సె కోయి ఆగే నా పీచే
తుమ్ హి కహాయే కోయి బాత్ హై
దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్
చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్
వేణువూది చంపుతావు వేళకాని వేళలో
ఉట్టి కొట్టి పుట్టి కాస్తా ముంచుతావు వాడాలో
కన్నె ముద్దు వెన్న ముద్దా దోచుకున్న హాయిలో
చీరనైనా వదలవాయె సిగ్గు పడ్డ ఈడులో
దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్
చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్
Song Name | Dil Diwana lyrics |
Singer's | Usha |
Movie Name | Gemini Telugu |
Cast | Namitha,Venkatesh |
Which movie the "Dil Diwana" song is from?
The song " Dil Diwana" is from the movie Gemini Telugu .
Who written the lyrics of "Dil Diwana" song?
director written the lyrics of " Dil Diwana".
singer of "Dil Diwana" song?
Usha has sung the song " Dil Diwana"