Chukkallokekkinadu Song Lyrics
చుక్కల్లోకేకినాడు చక్కనోడు
ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
చుక్కల్లోకేకినాడు చక్కనోడు
ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
తల్లాడిల్లి పోతుంది తల్లి అన్నాది
బొట్టురల్చుకుంటుంది కట్టుకున్నాది
పాడే ఎత్తాడానికే స్నేహమన్నది
కొరివి పేట్టడానికే కొడుకు ఉన్నాది
చుక్కల్లోకేకినాడు చక్కనోడు
ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
పోయినోడు ఇకా రాడు ఎవాడికేవడు తోడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నీలుపుతడు
నువ్వ తిన్న మన్నేరా నిన్న తిన్నది
కన్నెల్లాకు కట్టెకూడ ఆరన్నన్నది
చావు బతుకులన్నవి ఆదుకుంటవి
చావులేని స్నేహమే తోడు ఉంటాది
చుక్కల్లోకేకినాడు చక్కనోడు
ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
చుక్కల్లోకేకినాడు చక్కనోడు
ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
Song Name | Chukkallokekkinadu lyrics |
Singer's | Vandematharam Srinivas |
Movie Name | Gemini Telugu |
Cast | Namitha,Venkatesh |
Which movie the "Chukkallokekkinadu" song is from?
The song " Chukkallokekkinadu" is from the movie Gemini Telugu .
Who written the lyrics of "Chukkallokekkinadu" song?
director written the lyrics of " Chukkallokekkinadu".
singer of "Chukkallokekkinadu" song?
Vandematharam Srinivas has sung the song " Chukkallokekkinadu"