Song lyrics for Edo Edo Teeyani

Edo Edo Teeyani Song Lyrics in English Font From Donga Ramudu and Party Telugu Movie Starring   Laya,Srikanth in Lead Roles. Cast & Crew for the song " Edo Edo Teeyani" are NA_Add1 , director

Edo Edo Teeyani Song Lyrics



ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం

ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం

ఎదో ఎదో కోరెను దేహం
నను దోచి వేసింది స్నేహం

ఝుమ్మని తుమ్మెదనాదం
గుమ్మని కమ్మని అందం
ఘల్లని అందెల కాలం
ఝల్లని అల్లరి రూపం
తీరలేని తాపం పాపం

ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం

ఎదో ఎదో కోరెను దేహం
నను దోచి వేసింది స్నేహం

ఝుమ్మని తుమ్మెదనాదం
గుమ్మని కమ్మని అందం
ఘల్లని అందెల కాలం
ఝల్లని అల్లరి రూపం
తీరలేని తాపం పాపం

కళలకు తీరం కవితల సారం
కలతకు దూరం యవ్వనం
వయసుల వాదం వలపు వివాదం
తలపుల వేగం తన్మయం

మదనుడి వల కలబడి
ఎదసడి ఇక తడబడి

మనసే నిండి కురిసే పూలు
యెదలో పొంగే మమతే చాలు
నేనే నీవై జన్మంతా నన్నేలే

ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం
ఎదో ఎదో కోరెను దేహం
నను దోచి వేసింది స్నేహం

ఝుమ్మని తుమ్మెదనాదం
గుమ్మని కమ్మని అందం
ఘల్లని అందెల కాలం
ఝల్లని అల్లరి రూపం
తీరలేని తాపం పాపం

ప్రతి ఒక నిమిషం సరసపు సమయం
సొగసుల గీతం స్వాగతం
ఒకరికి ఒకరం మనదొక లోకం
మనసున మైకం మోహనం

వడి వడి ఇక ముడిపడి
త్వరపడి మది అలజడి

మనమే జతగా మనసే తీరా
మదిలో మెరిసే మురిసే తారా
ఏమో ఏమో చేసింది ఈ మౌనం

ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం
ఎదో ఎదో కోరెను దేహం
నను దోచి వేసింది స్నేహం

ఝుమ్మని తుమ్మెదనాదం
గుమ్మని కమ్మని అందం
ఘల్లని అందెల కాలం
ఝల్లని అల్లరి రూపం
తీరలేని తాపం పాపం

ఎదో ఎదో తీయని దాహం
నను మాయ చేసింది మోహం
ఎదో ఎదో కోరెను దేహం
నను దోచి వేసింది స్నేహం

ఝుమ్మని తుమ్మెదనాదం
గుమ్మని కమ్మని అందం
ఘల్లని అందెల కాలం
ఝల్లని అల్లరి రూపం
తీరలేని తాపం పాపం

Song Name Edo Edo Teeyani lyrics
Singer's NA_Add1
Movie Name Donga Ramudu and Party Telugu
Cast   Laya,Srikanth

Which movie the "Edo Edo Teeyani" song is from?

The song " Edo Edo Teeyani" is from the movie Donga Ramudu and Party Telugu .

Who written the lyrics of "Edo Edo Teeyani" song?

director written the lyrics of " Edo Edo Teeyani".

singer of "Edo Edo Teeyani" song?

NA_Add1 has sung the song " Edo Edo Teeyani"