Nelathalli Song Lyrics
నేలతల్లి గుండెలో
నేలతల్లి గుండెలో ఎన్నివేల పాటలో
పాటే వింటే ఉపేరావాలి రా
తాళ మేస్తే కోనసీమే
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరా
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరా
ఊరిజనం ఊగేలా నాగస్వరం ఊగల
మద్దాల దరువెయ్యాలా తుళ్ళిపడేలా
పాటేవింటే ఉపేరావాలి రా
తాళ మేస్తే కోనసీమే
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ
ఈ పల్లె పదాలే నోరారా అనాలి
చప్పట్లే పడాలి రాగానికి
జాబిల్లి వినాలి నెలకతే దిగాలి
జజ్జనకాడి జనరే తాళానికి
వానమ్మా చిందేసి అడాలిరా
వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కొనమా మోగాలిరా
ఈ గాలి ఈ నెల పల్లవయ్యేలా
పప్పటలే మొగాల
ఉప్పనలే రేగాలా
పాటవిని పళ్ళంతా వెంటపడాలా
పాటవింటే ఉపేరావాలి రా
తాళ మేస్తే కోనసీమే
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ
కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ
ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలు ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చేకూరి వాలుకల్లా వయ్యారి వెంటమారిపడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయలపాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలిరా
తాతయ్యల ఈడూ తైతక్కలో
మూలనున్న అమ్మమ్మ మూడుకాళ్ళ ముసలమ్మా
పాట విని రోజంతా చిందులేయ్యల
పాటే వింటే ఉపేరావాలి రా
తాళ మేస్తే కోనసీమే కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ కోయిలమ్మాయి పాడాలి రా
చిందులేసి అడాలిరాఅ
Song Name | Nelathalli lyrics |
Singer's | Shankar Mahadevan |
Movie Name | Avunanna Kaadanna Telugu |
Cast | Sadha,Uday Kiran |
Which movie the "Nelathalli" song is from?
The song " Nelathalli" is from the movie Avunanna Kaadanna Telugu .
Who written the lyrics of "Nelathalli" song?
director written the lyrics of " Nelathalli".
singer of "Nelathalli" song?
Shankar Mahadevan has sung the song " Nelathalli"