Anaganaga Song Lyrics
కానరాని దైవమా జాలిలేని కాలమా
ప్రేమించుకుంటే నేరమా
అణగణగనగా ఒక ఊర్లో ఉందొ గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంటా
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమై ఒప్పుకొని రేయిలో
ప్రేమ గూడు గూలిపోయే గాలి వానలో
ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయెనా
ప్రేమ ఓ ప్రేమ జత కలిపే మైనా
అయ్యో పాపం గోరింకా లొనేవుంది గా
అయినాగానీ చిలకమ్మా చూడే లేదు గా
ఆషేనీరై కన్నీరై ఏరై పారిన
ఆరాధించే గుండెల్లో ప్రేమే మారున
పూత పోసిన పూజ చేసిన
రాత మారున దైవమా
అణగణగనగా ఒక ఊర్లో ఉందొ గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంటా
ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా
ప్రాణం లేని నీడైన దూరం కాదుగా
గాలికి పోయే గాలైన గదిలో దాగున
అర్ధం కాదే ఏనాడూ అసలీ వేదన
ఏమి చేసిన ఎవ్వరపిన రాత మారున దైవమా
అణగణగనగా ఒక ఊర్లో ఉందొ గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంటా
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమై ఒప్పుకొని రేయిలో
ప్రేమ గూడు గూలిపోయే గాలి వానలో
ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయెనా
ప్రేమ ఓ ప్రేమ జత కలిపే మైనా
Song Name | Anaganaga lyrics |
Singer's | |
Movie Name | Avunanna Kaadanna Telugu |
Cast | Sadha,Uday Kiran |
Which movie the "Anaganaga" song is from?
The song " Anaganaga" is from the movie Avunanna Kaadanna Telugu .
Who written the lyrics of "Anaganaga" song?
director written the lyrics of " Anaganaga".
singer of "Anaganaga" song?
has sung the song " Anaganaga"