Song lyrics for Good Morning

Good Morning Song Lyrics in English Font From Shankar Dhada Zindhabad Telugu Movie Starring   Chiranjeevi,Karishma Kotak in Lead Roles. Cast & Crew for the song " Good Morning" are Shankar Mahadevan, Divya Kumar , director

Good Morning Song Lyrics



గుడ్ మార్నింగ్ హైదరాబాద్
గుడ్ మార్నింగ్ హైదరాబాద్
నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్
న స్మైల్ కు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

ఎక్కడో న గుండెలోన గుర్రు పెట్టి నిద్దరోతున్న
ప్రేమకే అరేయ్ కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్
కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాక
అయ్యా బాబోయ్ నాకు అంత గుడ్ గుడ్ మార్నింగ్

గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే
గుడ్ మార్నింగ్ శబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే
గుడ్ మార్నింగ్ శబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్

గుడ్ మార్నింగ్ హైదరాబాద్
గుడ్ మార్నింగ్ హైదరాబాద్

గొంతు వింటే సర్రు మంటూ జారుతుందే న హార్ట్
అందమైన వీణ తీగపై తేనే జారినట్టు
మాట వింటే తందానక అంటూ మోగుతుంది నాలో బిట్టు
అమ్మవారి జాతరలోన డప్పు కొట్టినట్టు

అయ్యా బాబోయ్ ఏమి చూసిన వింతగానే ఉంటుందే
తాజ్మహల్ కి పిచ్చి పిచ్చిగా రంగులులేసినట్టు
ఓరి నయానో ఏది విన్న కొత్తగా అనిపిస్తుందే
గంటసాల గొంతు మర్చి రాక్ పాడినట్లు

గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే
గుడ్ మార్నింగ్ శబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్

గుడ్ మార్నింగ్ హైదరాబాద్

చీర కట్టే సుందరాంగి జీన్స్ వేసే మోడరన్ మాంగో
చెప్పారా అరేయ్ ఎవరైనా తాను ఎలాగ ఉంటుందో
వంట చేసే పని తనముందో వండి పెడితే తినిపెడుతుందో
చెప్పారా అరేయ్ ఎవరైనా తనకి ఏది నచ్చుతుందో

ఇంటికి వస్తే అమ్మను చూసి కాళ్ళ మీదే పడుతుందో
లేకపోతె హాయ్ ఆంటీ అని సరి పెడుతుందో
ఎపుడు నేనెరుగని టెన్షన్ ఇప్పుడెందుకు పుడుతుందో
అయ్యబాబోయ్ ఏదేమైనా గుడ్ గుడ్ గుడ్ గుడ్ గుడ్ మార్నింగ్

గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే
గుడ్ మార్నింగ్ శబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ హైదరాబాద్
Song Name Good Morning lyrics
Singer's Shankar Mahadevan, Divya Kumar
Movie Name Shankar Dhada Zindhabad Telugu
Cast   Chiranjeevi,Karishma Kotak

Which movie the "Good Morning" song is from?

The song " Good Morning" is from the movie Shankar Dhada Zindhabad Telugu .

Who written the lyrics of "Good Morning" song?

director written the lyrics of " Good Morning".

singer of "Good Morning" song?

Shankar Mahadevan, Divya Kumar has sung the song " Good Morning"