Song lyrics for Aakalesthe

Aakalesthe Song Lyrics in English Font From Shankar Dhada Zindhabad Telugu Movie Starring   Chiranjeevi,Karishma Kotak in Lead Roles. Cast & Crew for the song " Aakalesthe " are Naveen,Mamtha Mohandhas , director

Aakalesthe Song Lyrics



హే ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా

హే సయ్యంటే సెంటె పూస్తా
రెంట్ ఇస్తే టెంటే వేస్తా
హింట్ ఇస్తే వెంటే వస్తా బుల్లోడా

హే వయసన్న మాట మా వంశం లో లేదు
అరేయ్ మావన్నది తప్ప ఏ వరస పడదు
లేదన్న మాట మెం పలికిందే లేదు
మా పడికింట్లో ఎప్పుడు పగలంటూ రాదూ

ఆకలేస్తే ఆకలేస్తే ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దు ల్ పెడతా చిన్నోడా

హు హ హు హు హా హు హ హు హు హా

ఎంత గొప్పైనా ఆ మేలిమి బంగారం
నిప్పు లోన పడితే కానీ కాదు వడ్డాణం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హోం ఎంత చురుకైన నీ గుండెలో వేగం
న వొళ్లోకొచ్చ్చి పడితే గాని రాదు రా మోక్షం

అరేయ్ అందాల అరకొకమ్మో
హాయ్ నా మీద పడబోకమ్మో
హాయ్ అందాల అరకొకమ్మో
నా మీద పడబోకమ్మో
మరి మరి తగిలితే నీ చెవి మెలికలు తప్పవు బుల్లెమ్మో

ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దుల పెడతా చిన్నోడా

సంతలో పరువం ఇక ఆడుకో బేరం
ఆ సూదీ మందే గుచ్ఛే రో నీ చూపు లో కారం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
క క క కాదు శనివారం మరి ఎందుకీ దూరం
నీ గాలి సోకె జివ్వు మంది కన్నె సింగారం

అరేయ్ నాజూకు నడుంఓంపు ఆమ్మో
హాయ్ పరువాలు అటు తిప్పంమో
హాయ్ నాజూకు నడుంఓంపు ఆమ్మో
పరువాలు అటు తిప్పంమో

ఎరుగని మనిషితో చొరవలు ముప్పని తెలుసుకో ముందమ్మో

ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దుల్ పెడతా చిన్నోడా
Song Name Aakalesthe lyrics
Singer's Naveen,Mamtha Mohandhas
Movie Name Shankar Dhada Zindhabad Telugu
Cast   Chiranjeevi,Karishma Kotak

Which movie the "Aakalesthe " song is from?

The song " Aakalesthe " is from the movie Shankar Dhada Zindhabad Telugu .

Who written the lyrics of "Aakalesthe " song?

director written the lyrics of " Aakalesthe ".

singer of "Aakalesthe " song?

Naveen,Mamtha Mohandhas has sung the song " Aakalesthe "