Song lyrics for Kalaganna Kalaganna

Kalaganna Kalaganna Song Lyrics in English Font From Maska Telugu Movie Starring   Hansika,Ram Pothineni in Lead Roles. Cast & Crew for the song " Kalaganna Kalaganna" are Prakash Parighosh,Pranathi , director

Kalaganna Kalaganna Song Lyrics



కలగన్న కలగన్న కలగన్నాననుకున్న

కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

విరహాలే కరిగెనుగా హృదయేలే కలిసెనుగా
నిసి కాస్త శశి ల మరెనుగా
నిజమొకటే వున్నది గ నిలకడగా తెలిసెనుగా
తెలిసాకేయ్ మనస్సుని పరిచగా

స్వర్గం ఉంటే నరకం లేకుంటే ఓఓ ఓఓఓ

టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్న కలగన్న కలగన్నాననుకున్న
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

చొరబాటే జరీపాగా ని ఏదనే దోచగా
ఆ పై నీ ప్రేమతో మారాగా
బిగి కౌగిలించేస మది జివ్వున లాగేసా
నీ తప్పులో నేను వున్నాగా

కాలం మరి వడి వడి గ పావులనే కదిపేను గ
మనతో ఆటాడి ఒడెనుగా
రాసుంటే తప్పదు గ ఎడబాటు నిలువదు గ
నిజమైన వలపుకు గెలుపేగా

స్వర్గం ఉంటె నరకం లేకుంటే

టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్న కలగన్న కలగన్నాననుకున్న
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

చలి వేగం ఉరిమెను గ తన మౌనం వీడెను గ
జడి వానై న పై జారెను గ
శీలా నువ్వే అనుకున్న కోపం తో పొరపడిన
శీలా లోపలి శిల్పం చూస్తున్న

అనునిత్యం పరుగిడిన నీకోసమే నిలబడిన
నీ కళ్ళలో ఖైదీని అవుతున్న
నీ హృదయం లయ నడుమ నా హృదయం కాస్తున్న
నీతోడే కావాలంటున్న

స్వర్గం ఉంటె నరకం లేకుంటే

టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్న కలగన్న కలగన్నాననుకున్న
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా
Song Name Kalaganna Kalaganna lyrics
Singer's Prakash Parighosh,Pranathi
Movie Name Maska Telugu
Cast   Hansika,Ram Pothineni

Which movie the "Kalaganna Kalaganna" song is from?

The song " Kalaganna Kalaganna" is from the movie Maska Telugu .

Who written the lyrics of "Kalaganna Kalaganna" song?

director written the lyrics of " Kalaganna Kalaganna".

singer of "Kalaganna Kalaganna" song?

Prakash Parighosh,Pranathi has sung the song " Kalaganna Kalaganna"