Song lyrics for Aa Vaipunna

Aa Vaipunna Song Lyrics in English Font From Maska Telugu Movie Starring   Hansika,Ram Pothineni in Lead Roles. Cast & Crew for the song " Aa Vaipunna" are Hariharan,Sadhana Sargam , director

Aa Vaipunna Song Lyrics



నిన్నే నిన్నేనా నిన్నే నిన్నే చూసా

ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే
ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నవే

నీ వయస్సుకు వల వేస్తాలే న వయసుని జత చేస్తాలే
సుతి మెత్తగా మీటి శృతి చేసేస్తాలే
నీ తీరుని గమనించాలి ఎద తీగని సవరిస్తాలే
తొలి ప్రణయపు రాగం పలికించేస్తాలే

నిన్నే నిన్నే చూపులతో మురిపిస్తాలే
నిన్నే నిన్నే నవ్వులతో నమిలేస్తాలే

ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే

నిను కట్టు స్వప్నం లో నను మరిచే నేనుంటే
నిజమై నువ్వొచ్చేసి ఎదో చేసావే
ఊరించే అందాలే ఆరేసి చూపిస్తే
కాజేసి పోకుండా కాపే కాసాన

వలపై ఎగసి వస్తున్న నిన్నే నే వలచి
ఎదలో పరిచి వస్తున్న నేనై మైమరచి

అందాల మదిలో అరుదైన కలవో
ప్రియమైన నిదివో ప్రవరారాఖ్యుడివో

ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే

పొగమంచే నేనైతే కిరణం ల సోకావె
నిలువెల్లా స్పర్శించి కరిగించావే
ఆదరాలు ఇమ్మంటే సరదాగా ఇచ్చేస్తే
ముని పంటి ఘాటుల్ల్నే ముద్రించేసావే

నిరవే తెరిచి వాయిస్తాలే నిను పంపేసి
జతనే కలిసి సుఖ పెడతా ఓల్లే శుతి చేసి
ఉప్పొంగి దూకే శృంగార సుధ ఓ
న పైకే దూకే నయగారము ఓ

ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్న
నీ ఊహల్లో ముంచేస్తున్నవే
ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్న
నీ వైపే నను లాగేస్తున్నవే
Song Name Aa Vaipunna lyrics
Singer's Hariharan,Sadhana Sargam
Movie Name Maska Telugu
Cast   Hansika,Ram Pothineni

Which movie the "Aa Vaipunna" song is from?

The song " Aa Vaipunna" is from the movie Maska Telugu .

Who written the lyrics of "Aa Vaipunna" song?

director written the lyrics of " Aa Vaipunna".

singer of "Aa Vaipunna" song?

Hariharan,Sadhana Sargam has sung the song " Aa Vaipunna"