Song lyrics for Egire Egire

Egire Egire Song Lyrics in English Font From Konchem Ishtam Konchem Kashtam Telugu Movie Starring   Siddharth,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Egire Egire" are Clinton Cerejo,Hemachandra , director

Egire Egire Song Lyrics



ఎగిరే ఎగిరే ఎగిరే ఎగిరే

చూపే ఎగిరేనే చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరేనే పరిచయం అవ్వని తోవలో
ఫ్లై హై ఇన్ ది స్కై

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా

మనస్సే అడిగిన ప్రశ్నకి బదులొచ్చెను కదా ఇపుడే
ఎపుడు చూడని లోకమే ఎదురొచ్చేను కదా ఇచాటెయ్

ఓ ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మ్మ్మ్మ్మ్

మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో
స్నేహం దొరికెనే నవ్వులు చంద్రుడి నీడలో
ప్రాణం పొంగేనే గెలుపుల తరాల నింగిలో
ఫ్లై హై ఇన్ ది స్కై

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అణువు స్వేచ్ఛ కోరగా

తెలుపు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం
మదిలో రంగులు అద్దగా మన కధలకు అదే అర్ధం

ఓ సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయి జీవించడమ్మ్మ్
గమనం గమనించడం పయనం లో అవసరమ్మ్మ్మ్

చేసేయి సంతకం నడిచే కాలపు నుదిటిపై
రాసేయి స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచేయి స్నేహితం కాలం చదివే కవితపై
ఫ్లై హై ఇన్ ది స్కై

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అణువు స్వేచ్ఛ కోరగా
Song Name Egire Egire lyrics
Singer's Clinton Cerejo,Hemachandra
Movie Name Konchem Ishtam Konchem Kashtam Telugu
Cast   Siddharth,Tamannaah Bhatia

Which movie the "Egire Egire" song is from?

The song " Egire Egire" is from the movie Konchem Ishtam Konchem Kashtam Telugu .

Who written the lyrics of "Egire Egire" song?

director written the lyrics of " Egire Egire".

singer of "Egire Egire" song?

Clinton Cerejo,Hemachandra has sung the song " Egire Egire"