Song lyrics for Abacha Abacha

Abacha Abacha Song Lyrics in English Font From Konchem Ishtam Konchem Kashtam Telugu Movie Starring   Siddharth,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Abacha Abacha" are Shilpa,Mahalaxmi Iyer , director

Abacha Abacha Song Lyrics



జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో ఆశరేపుతుంటాడు
కొంచమైనా నమ్మారో అంత దోచుకెళ్తాడు

ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే

మన పడుచు ఎదకు ఎదురుపడిన ముదురు మదనుడు

పోరా పోకిరి రాజా ఆ రాజా పోరా దూకుడు రాజా ఆ రాజా
జాజా వంకర రాజా ఆ రాజా పోరా జింకల రాజా ఆ రాజా

ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా
ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా

ఎంతపని వలలను వేసి సొగసులకేసి గుటకలువేసే పెద్దపని

మా రూపురేఖ పొగిడే మీ పెదవికెంత కష్టం
మా చుట్టూ తిరిగి అరిగే మీ కాళ్లకెంత నష్టం
చెవిలోని పువ్వులెట్టు చేతి వెళ్లనొప్పి నరకం

అయినా గాని అలుపే మాని మన కులుకు కెలికి కులుకు
చిలుకు చిలిపి దుష్టుడు

పోరా మాయల రాజా ఆ రాజా పోరా మర్కట రాజా ఆ రాజా
జాజా తిమ్మిరి రాజా ఆ రాజా పోరా తికమక రాజా ఆ రాజా

ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా
ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా

కొంటెపనివలలనువేసి నలుగురిలో మా విలువను పెంచే మంచిపని

మీ గాలి సోకనేమి మా మబ్బుకేది వర్షం
మీ వేడి తాకలేని మా పసిడి కాదు హరమ్
మీ కంటికాటు తగలలేని ఒంటికేది గర్వం

కనుకే వినుకో కబురే అనుకో
ఇది మగువలెపుడు బయటపడని మనసు చప్పుడు

రారా ముద్దుల రాజా ఆ రాజా రారా రంగుల రాజా ఆ రాజా
ఆజా అల్లరి రాజా ఆ రాజా రారా అందరి రాజా ఆ రాజా

ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా
ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా
Song Name Abacha Abacha lyrics
Singer's Shilpa,Mahalaxmi Iyer
Movie Name Konchem Ishtam Konchem Kashtam Telugu
Cast   Siddharth,Tamannaah Bhatia

Which movie the "Abacha Abacha" song is from?

The song " Abacha Abacha" is from the movie Konchem Ishtam Konchem Kashtam Telugu .

Who written the lyrics of "Abacha Abacha" song?

director written the lyrics of " Abacha Abacha".

singer of "Abacha Abacha" song?

Shilpa,Mahalaxmi Iyer has sung the song " Abacha Abacha"