Song lyrics for Amma Avani

Amma Avani Song Lyrics in English Font From Rajanna Telugu Movie Starring   Baby Annie,Nagarjuna,Sneha in Lead Roles. Cast & Crew for the song " Amma Avani" are Malavika , director

Amma Avani Song Lyrics



అమ్మా ఆఆ ఆఆ అవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయని
మల్లి ఈ గుడిలోనే కళ్ళు తెరవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

తల్లి నిను తాకితేనే తనువూ పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే మెనూ పరవశిస్తుంది
తేట తెలుగు జానా కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మ అవని

నీ బిడ్డలా సౌర్య ధైర్య సాహస గాధలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది

రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగరిసదపదస
రిగగ రిపపప గదదద పదదద

సద సద పగ పద సద సద సద సద
పద సద పద సద పద సద పద సద

సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగ రిస రిగ రిస రిగ రిస రిగ రిస
సరి సరి గారిస గారిస గారిస
రిగ రిగ పా గరి సద పా

గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ పా
సరిగ పదస రిగ పా
గప గరి సరి సద వీర మాతవమ్మ
రన ధీర చరితావమ్మా
పుణ్య భూమివమ్మా నువ్వు ధన్య చరితావమ్మా

తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకె గలదేదమ్మ

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మ అవని
Song Name Amma Avani lyrics
Singer's Malavika
Movie Name Rajanna Telugu
Cast   Baby Annie,Nagarjuna,Sneha

Which movie the "Amma Avani" song is from?

The song " Amma Avani" is from the movie Rajanna Telugu .

Who written the lyrics of "Amma Avani" song?

director written the lyrics of " Amma Avani".

singer of "Amma Avani" song?

Malavika has sung the song " Amma Avani"