Song lyrics for Goodu Chedhire

Goodu Chedhire Song Lyrics in English Font From Rajanna Telugu Movie Starring   Baby Annie,Nagarjuna,Sneha in Lead Roles. Cast & Crew for the song " Goodu Chedhire" are Chaitra Ambadipudi,Mettapalli Surender , director

Goodu Chedhire Song Lyrics



గూడు చెదిరి కోయిల కూన దాటెయ్ కొండా కోనా
తోడు నీడ ఇంకా పైన గాలి ఎండా వాన్నా
ఈ కూన ఎలాగైనా తన గమ్యం చేరేనా
తన కల ఫలించేనా విధి ఎటుందో పైనా
ఆ గగనంలో ఆశలే హరివిల్లై విరిసేనా ఆఆ

గిజి గాడు లేవగానే చిరు చిన్ని చరణాలు మజిలీని వదిలెను లే
కమలాలు ఎలియకనే కసికొందు పాదాలు రాదారి పట్టెనులే
గారాల మల్లమ్మ చేరే ఆ ఊరెంత దూరన్న ఉందో పాపమమ్ మ్మ్
నువ్వైనా చెప్పన్న ఆ ఉరికి ఒక్కడినే ఉండొద్దని
కదిలి ఎదురుగ రమ్మని చిన్నారి మల్లమ్మకి కాస్త చెరువ కమ్మనియ్

ఎదురెండా సుడి గాలి జడి వాన ఏమైనా ఈ నడక ఆగేది లేదు
ఆ చిన్ని కళ్ళల్లో వెలిగే ఆశ జ్యోతి ఏ గాలికి ఆరిపోదు
చిక్కు దారుల్లోన రెక్క రాని కూన దిక్కులేదిన్న పాపమ్ మ్మ్

నువ్వైనా చెప్పనా దేవుడితో రాజన్న కాస్త కరుణించాలని
పగలనక రేయనక ప్రేమించే పాపని కంట కనిపెట్టాలని
ఓ కంట కనిపెట్టాలని కంట కనిపెట్టాలని
ఓ కంట కనిపెట్టాలని
Song Name Goodu Chedhire lyrics
Singer's Chaitra Ambadipudi,Mettapalli Surender
Movie Name Rajanna Telugu
Cast   Baby Annie,Nagarjuna,Sneha

Which movie the "Goodu Chedhire" song is from?

The song " Goodu Chedhire" is from the movie Rajanna Telugu .

Who written the lyrics of "Goodu Chedhire" song?

director written the lyrics of " Goodu Chedhire".

singer of "Goodu Chedhire" song?

Chaitra Ambadipudi,Mettapalli Surender has sung the song " Goodu Chedhire"