Song lyrics for Paparayudu

Paparayudu Song Lyrics in English Font From Panjaa Telugu Movie Starring   Pawan Kalyan,Sarah-Jane Dias in Lead Roles. Cast & Crew for the song " Paparayudu" are Hemachandra,Satyan , director

Paparayudu Song Lyrics



ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికొచ్చ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు
మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటాడు
పాపారాయుడు పాపారాయుడు
పాపారాయుడు
ఆ ఇటంట్టొడుగాని ఊరుకొక్కడుంటే
చీకు చింతల్లని తీరిపోయినంటె
చీకటన్నమాట పారిపోయినంటే హం

ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబాటు జెఫ్ఫా
పోలీస్ డ్రెస్సులో ఉన్న 420 గాడని

అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు
చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకు ఉన్నోడు
మీసాల్లేని మెగా ధీరుడు సూరుడు
సూపర్ మాన్ టైప్ ఏ వీడు
జనాల ముందు సింపుల్ మాన్ అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని
అల్ ఇన్ వన్ ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయీహ్
గజినీ కజిన్ ఎహ్ వీడు

తరవాత
తరవాత ఏంటీ కొట్టు
పాప రాయుడు పాప రాయుడు
పాప రాయుడు పాప రాయుడు
హా

పై పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్సు చూసి
మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వఛ్చినపుడే సరిగ్గా తెలుస్తుంది
ఎవడిలో ఎంతుందోఅ స్టామినా
సిక్స్ పాకు బాడీ లేకపోయినా
పాపారాయుడి సింగల్ హ్యాండు చితకేస్తాది
కట్ అవుట్ చూస్తే కామెడీగా గున్నా
ఈ పోటుగాడు కంటి చూపు నరికేస్తాది
ఈరగేస్తాది

తరవాత
తరవాత ఏంటీ కొట్టు
నిన్నా మొన్న నీ పైన మెటికలిరిచారు
ఈ ఊరి జనాలు
అరె ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యగారు
చి పో అని తిట్టి నోళ్లే సలాం సలాం అని అన్నారు
చుట్టూ పక్క పదుళ్ళలో ఏ సమస్య వచ్చ్చినా
ఇకపై నువ్వే దిక్కు దేవుడూ
వాళ్ళూ వీళ్లోఛ్చి కాళ్ళ వెళ్ళా పడినా
అసలెయ్ నోదాలకు ఎప్పుడు
అండ దండై మా తోడు నువ్వే లేకుంటే
మమ్మల్ని కాపాడేదెవరు

బతికున్నప్పుడే బంగారు విగ్రహం
సెంటర్ లో నిలబెట్టేదం
శ్రీ పాపా గారి గొప్పతనం టామ్ టామ్ వేదం
హోలీ దీపావళి లాగేయ్ తన పుట్టినరోజు
పండగల జరిపిం చేద్దాం
దాని పేరు పాపావళి అని పండగ చేదాం
చంధలెన్నో పోగు చేసి
పాలరాతి గుడి కటిద్దాం
పాపారాయుడుని వీరగాధను
స్కూలు పాఠం చేదాం
తరవాత
తరవాత ఏంటి కొట్టుఊహ్
Song Name Paparayudu lyrics
Singer's Hemachandra,Satyan
Movie Name Panjaa Telugu
Cast   Pawan Kalyan,Sarah-Jane Dias

Which movie the "Paparayudu" song is from?

The song " Paparayudu" is from the movie Panjaa Telugu .

Who written the lyrics of "Paparayudu" song?

director written the lyrics of " Paparayudu".

singer of "Paparayudu" song?

Hemachandra,Satyan has sung the song " Paparayudu"