Song lyrics for Ela Ela

Ela Ela Song Lyrics in English Font From Panjaa Telugu Movie Starring   Pawan Kalyan,Sarah-Jane Dias in Lead Roles. Cast & Crew for the song " Ela Ela" are Swetha Pandit ,Haricharan , director

Ela Ela Song Lyrics



ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా
జన్మ మరల

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాధే ఈక్షణం
నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజమ్
ఇది తెలుపబోతే భాష చల్లేదెలా

నా భాషలోన తియ్యందనం
నా బాటలోనా పచ్చందనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ
నీ నీడలో నే చేరాలని
నూరేళ్ల పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా
జన్మ మరల

ఐ వన్నా హోల్డ్ యు
ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్
ఐ వన్నా హోల్డ్ యు
ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్
Song Name Ela Ela lyrics
Singer's Swetha Pandit ,Haricharan
Movie Name Panjaa Telugu
Cast   Pawan Kalyan,Sarah-Jane Dias

Which movie the "Ela Ela" song is from?

The song " Ela Ela" is from the movie Panjaa Telugu .

Who written the lyrics of "Ela Ela" song?

director written the lyrics of " Ela Ela".

singer of "Ela Ela" song?

Swetha Pandit ,Haricharan has sung the song " Ela Ela"