Song lyrics for Adugesthe Andhe

Adugesthe Andhe Song Lyrics in English Font From Golconda High School Telugu Movie Starring   Sumanth,Swathi Reddy in Lead Roles. Cast & Crew for the song " Adugesthe Andhe" are Anuradha Palakurthi , director

Adugesthe Andhe Song Lyrics



అడుగేస్తే అందే దూరంలో హలో
హోం హోం హోం
అదిగో ఆ తారా తీరం లో చలో
హోం హోం హోం

అటు చూడు ఎంత తలుకో
అది వచ్చి వాలేననుకో
కనులుంటే ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదా మరుపో
మరునాటి మేలుకోలుపో
వెనువెంట వెళ్లి ఇపుడే తేల్చుకో

అడుగేస్తే అందే దూరంలో హలో
హోం హోం హోం

కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది
గుండెల్లో సందేహాలేమి లేకుంటే
గండాలు సుడిగుండాల్లో వుండే వుంటాయనుకుంటే

సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తున్నట్టు ఉంటుందే
ఈ నావ పోతుంటే ఏ మార్గం నిను ఏనాడు ఆపదని

సరదాగా దూసుకెళిపో కడదాకా ఆగననుకో
కలగన్న రేపునిపుడే కలుసుకో

ఉత్సాహం పరుగులు తీస్తూ
విశ్రాంతే వద్దనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడా ఏదో ఆటల్లే కనబడుతుంటే
గాయాలు గట్రా చాలా మామూలే అనిపిస్తాయంతే

నీ గమ్యం ఏదైనా వెళ్ళలేగాని
రమ్మంటే రాదూ కదా

ప్రతి పాత కొత్త మలుపే
ప్రతి పుట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో
Song Name Adugesthe Andhe lyrics
Singer's Anuradha Palakurthi
Movie Name Golconda High School Telugu
Cast   Sumanth,Swathi Reddy

Which movie the "Adugesthe Andhe" song is from?

The song " Adugesthe Andhe" is from the movie Golconda High School Telugu .

Who written the lyrics of "Adugesthe Andhe" song?

director written the lyrics of " Adugesthe Andhe".

singer of "Adugesthe Andhe" song?

Anuradha Palakurthi has sung the song " Adugesthe Andhe"