Jaago Jaago re jaago Song Lyrics
ఒక విత్తనం మొలకెత్తడం
సరి కొత్తగా గమనించుతాం
నిలువెత్తుగా తల ఎత్తటం
నేర్పందుకనే తొలి పాఠం
ముని వేళ్ళతో మేఘాలనే మీటెంతగా ఎదిగాం మనం
పసి వాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళ్లిలా పడి ఉంటాం
ఉనికే మన కను రెప్పలో
వెలిగిదం రంగుల స్వప్నం
ఇదిగో నీ దారి ఇటు ఉందని
సురిడిని రా రమ్మందాం
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
ఆకాశం నుండి సూటిగా
దూకేస్తే వున్న పాటుగా
ఏమౌతానంటూ చినుకుల
ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు యేరుగా
ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగా అంతగా
అంతేరుగాని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా
సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా
అడుగేధం ఆరంభంగా
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
ఏ పని మరి అసాధ్యమే కాదే
ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదోసే
సవ్వాలనే ఎదురుకోమ్మా
మొదలెట్టాక ముందే ముగిసే
కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అణా కలిగే సంసిద్హత పేరే విజయం
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో రే జాగో
జాగో జాగో జాగో జాగో
జాగో జాగో జాగో జాగో
జాగో జాగో జాగో జాగో
Song Name | Jaago Jaago re jaago lyrics |
Singer's | Hemachandra |
Movie Name | Golconda High School Telugu |
Cast | Sumanth,Swathi Reddy |
Which movie the "Jaago Jaago re jaago" song is from?
The song " Jaago Jaago re jaago" is from the movie Golconda High School Telugu .
Who written the lyrics of "Jaago Jaago re jaago" song?
director written the lyrics of " Jaago Jaago re jaago".
singer of "Jaago Jaago re jaago" song?
Hemachandra has sung the song " Jaago Jaago re jaago"