Song lyrics for Chiranjeeva

Chiranjeeva Song Lyrics in English Font From Badhrinaadh Telugu Movie Starring   Allu Arjun,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Chiranjeeva" are Shreya Ghoshal,LV Revanth,Geetha Madhuri , director

Chiranjeeva Song Lyrics



చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ

జన్మించ మరో సారి
జీవించ నిన్నే కోరి
దిగి దిగి వచ్చనీదరి నంద
సందించ నీపై గురి
సాధించా సరా సరి
సరసకు వచ్చా అలకలనంద
అలకేదో పిలుపించిందా
అది నీకే తెలిసొచ్చిందా
విడి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ

ఝం ఝుమ్మని ఝం ఝుమ్మని
మంత్రం ల
నీ ఆలోచనలే రా రమ్మని
రగిలిస్తే వస్తున్న
రిం జిమ్మని రిం జిమ్మని
వర్షం ల
నీ ఆశల జల్లే నా కొమ్మను
కదిలిస్తే లేస్తున్న

మనసును మాత్రం
చదివే ప్రాణాక్షరాలా
ప్రేమల గీతం రాస్తున్న
రాసిందే జరిగుంటుంద
రాయందే ఎదురయ్యిందా
ఒక రాయంటి ఎద నేడు రవళించిందా

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ

ఘుమ ఘుమ్మని ఘుమ ఘుమ్మని
గుండెల్లో గువ్వలుగా ఎగసే
గుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్న
ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో
ఎం తోచక నేనే గొంతెత్తని
గిలిగింతలు చూస్తున్న

మాటలకద్దాం పట్టే
మౌనామృతాల
ముద్దుల పట్టా ఇస్తున్న
ఇచ్చిందే సరిపోతుందా
ఇవ్వాల్సిందింకా ఉందా
ఇక నాలోన నాదంటూ వేరేముందా

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ

జన్మించ మరో సరి
జీవించ నిన్నే కోరి
దిగి దిగి వచ్చనీదరి నంద
సందించ నీపై గురి
సాధించా సారా సరి
సరసకు వచ్చా అలకలనంద

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
Song Name Chiranjeeva lyrics
Singer's Shreya Ghoshal,LV Revanth,Geetha Madhuri
Movie Name Badhrinaadh Telugu
Cast   Allu Arjun,Tamannaah Bhatia

Which movie the "Chiranjeeva" song is from?

The song " Chiranjeeva" is from the movie Badhrinaadh Telugu .

Who written the lyrics of "Chiranjeeva" song?

director written the lyrics of " Chiranjeeva".

singer of "Chiranjeeva" song?

Shreya Ghoshal,LV Revanth,Geetha Madhuri has sung the song " Chiranjeeva"