Song lyrics for Ambadhari

Ambadhari Song Lyrics in English Font From Badhrinaadh Telugu Movie Starring   Allu Arjun,Tamannaah Bhatia in Lead Roles. Cast & Crew for the song " Ambadhari" are LV Revanth,Sravana Bhargavi , director

Ambadhari Song Lyrics



అంబదరి జగదాంబదరి
నా వెన్నదిరి కుడి కన్నదిరి
లంబాధ్హరి భ్రమరాంబదరి
నా చెంపదిరి అర చెయ్యదిరి

నువ్వా ఆ ధరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ ధరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపేను బదరి
నిన్ను నన్ను కలిపేను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి

నువ్వు పలికే మాటేదైనా
అది నాకు పాట కచేరి
నువ్వు నడిపే బాటేదైనా
అది నాకు పల్లకి స్వారీ

నువ్వు నిలిచే చోటేదైనా
అది నాకు మధుర నగరి
ని చిలిపి పని ఏదైనా
అది నాకు మన్మధ లహరి
ప్రేమ ఆ ధరి విరహం ఈ ధరి
చివరికి విరహం చెదిరి
నిన్న ఆ ధరి నేడు ఈ ధరి
రేపటి తాపం ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపేను బదరి
నిన్ను నన్ను కలిపేను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి

క్షణమైనా విడలేనంటూ
కడుతున్న కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటు
మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ
తెస్తున్న తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ
తనువిచ్చ సరస విహారి

సరసం ఆ ధరి సిగ్గే ఈ ధరి
మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ ధరి భూమే ఈ ధరి
మధ్యన మనకే ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపేను బదరి
నిన్ను నన్ను కలిపేను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి

అంబదరి జగదాంబదరి
నా వెన్నదిరి కుడి కన్నదిరి
లంబాధ్హరి భ్రమరాంబదరి
నా చెంపదిరి అర చెయ్యదిరి

నువ్వా ఆ ధరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ ధరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపేను బదరి
నిన్ను నన్ను కలిపేను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి
Song Name Ambadhari lyrics
Singer's LV Revanth,Sravana Bhargavi
Movie Name Badhrinaadh Telugu
Cast   Allu Arjun,Tamannaah Bhatia

Which movie the "Ambadhari" song is from?

The song " Ambadhari" is from the movie Badhrinaadh Telugu .

Who written the lyrics of "Ambadhari" song?

director written the lyrics of " Ambadhari".

singer of "Ambadhari" song?

LV Revanth,Sravana Bhargavi has sung the song " Ambadhari"