Song lyrics for Lapak Lapak Ayipothundi

Lapak Lapak Ayipothundi Song Lyrics in English Font From Uyyala Jumpala Telugu Movie Starring   Avika Gor,Raj Tarun in Lead Roles. Cast & Crew for the song " Lapak Lapak Ayipothundi" are Harshika,Deepu,Bindu , director

Lapak Lapak Ayipothundi Song Lyrics



లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్
లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్

ఇదేదో తేడాగా ఉంది అయ్యాక తెలిసేదేముంది
నా వెనుక జరిగే కథలేంటో ఊహిస్తే భయమేస్తోంది
అది ఏమో స్వీట్ వాడు ఏమో స్పీడ్ ఇద్దర్ని ఆపేదెలా
అది ఏమో ఘాటు వీడు ఏమో నాటు నా బీపీ తగ్గేదెలా
అయ్యో ఎంత దూరం సాగుతుందో ఇలాగా
అరే ఐన ఆపుతాలే వీడటాలే ఏదోలా

నీ డ్రెస్ చాల బాగుంది
నీ షర్ట్ కూడా నాకు నచ్చింది
సెంట్ వాసనింకా చూడు మరి
దానిలోనే ఎదో మత్తుంది
అందుకేగా నేను పూసుకొచ్చింది
వామ్మో అదొచ్చేసింది

దాన్ని చూసి నువ్వు అంత బెదిరిపోకు దాని గోల మనకెలా
నీకు నాకు లింకు అడ్డు ఎవరు మనకు గీత దాటి చూడరాదా
పోదాం ఆ పక్కకో ఈ పక్కకో అలాగా
మరి వచ్చెయ్ ఏడింటికి మా తోటకే రెడీగా

ఎందుకే వద్దన్నా వాడి వెంటే పోతావు
వాడో వేస్ట్ గడు నువ్వో ఫూల్ అవుతావు
బావంటే గిట్టదుగా నే వెళ్తే నీకేంటి
నా వెంటే పడుతుండే నీకింతటి ఉలుకెంటి
వాడేలా పోయినా నాదేం పోతుందే
నీకర్ధం కాదేంటే నీ పరువే పోతుందే
మంచి వాడు కాదు వాడసలే మాయగాడు
నా బాధ నీ కొరకే నా మాట వినవేంటే

ఒసేయ్ ఒట్టు పెట్టు నాకు వాడి వెంట పోకు దక్కదింకా మర్యాద
పెట్టకుంటే ఇంకా నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ కట్ కాదా
నాతో పంథానికే దిగాడని నవ్వాలా
అరే ఈ నా గెలుపుతో వాడి ఏడుపే చూడాలా

ఒడినావో నువ్వింకా ఏ దారి నీకు లేదింకా
అప్పుడే ఏమైంది నీ సంగతి చూస్థానింకా
అది నిన్ను చూసే సీన్ లేనే లేదు నా ట్రిక్ తెలియదుగా
అంత పొంగిపోకు తిరుగు లేదు నాకు మ్యాజిక్ చేస్తాగా
పాపం నువ్వు ఇంకా పిచ్చిలోనే ఉన్నావా
అరే నీకే పిచ్చి పట్టి తీరుతుంది ఇవాళ

లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్
లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్

చుట్టూ ఎవరు లేరు ఇప్పుడు ఏం చేద్దాం
పై పై నీ సరదాలు కానిచ్చేద్దాం
విధి రాధే విడదీసింది మనమేం చేస్తాం
మాటిచ్చా తప్పదు సూరి త్యాగం చేద్దాం
ఓయ్ సునీత

అది వచ్చేసింది నేను వెళ్ళిపోతాను
భయమెందుకు నీకు నేను ఉన్నాను
నేను పది అంకెలు లెక్క పెడతాను
ఈలోపు రాకపోతే నీ పని పడతాను
ఈలోపు రాకపోతే నీ పని పడతాను

ఒకటి రెండు మూడు
నా వంక నువ్వే చూడు
నాలుగు అయిదు ఆరు
నా వాళ్ళ ఇంకా కాదు
ఏడు ఎనిమిది తొమ్మిది
నాకేదో అవుతుంది

తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర పది
ఎంత పిచ్చి నీకు లెక్కలింకా ఆపు అది రానే రాదు పోవే
ఇద్దరొక్కటయ్యి మాయ చేసినారు మీ సంగతినక చూస్తలే
పోవే మాయా మధ్యలో నువ్వెందుకు అడ్డంగా
అరే వెళ్లి చూసుకో నీ ముఖమే అద్దంలో

మొహం చూడు ఎలా ఉందొ పిడక మొహందాన ఎల్లే
Song Name Lapak Lapak Ayipothundi lyrics
Singer's Harshika,Deepu,Bindu
Movie Name Uyyala Jumpala Telugu
Cast   Avika Gor,Raj Tarun

Which movie the "Lapak Lapak Ayipothundi" song is from?

The song " Lapak Lapak Ayipothundi" is from the movie Uyyala Jumpala Telugu .

Who written the lyrics of "Lapak Lapak Ayipothundi" song?

director written the lyrics of " Lapak Lapak Ayipothundi".

singer of "Lapak Lapak Ayipothundi" song?

Harshika,Deepu,Bindu has sung the song " Lapak Lapak Ayipothundi"