Uyyalaina Jampalaina Song Lyrics
ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమని
మళ్ళీ మనలా పుట్టించాడు సీత రాములని
ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూల మలాలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాలా వెన్నెల్లో ఊగాలిలా
ఓహో నీవేగా నాలో నా గుండెలో శృతి లయా
ఓహో నీవేగా నాకు నా ఊహలో సఖి ప్రియా
చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లో ఉంది
చందమామ నీలో వాలి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళ్ళే ఇలా
గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దరిలో ఉంది
రేపంటూ మాపంటూ లేనే లేని లోకంలో ఇద్దరినీ ఊహించని
ఎటు వైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఓహో నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఓహో వనవాసమైన నీ జంటలో సుఖం కదా
ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమని
మళ్ళీ మనలా పుట్టించాడు సీత రాములని
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముందే
ఓహో ఎన్నాళ్లగానో నా కళ్ళలో కనే కల
ఓహో ఈ ఇంద్రజాలం నీదేనయ్యా మహాశయా
గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతేలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చేయి నిజం నిజం
Song Name | Uyyalaina Jampalaina lyrics |
Singer's | Anudeep Dev,Harshika |
Movie Name | Uyyala Jumpala Telugu |
Cast | Avika Gor,Raj Tarun |
Which movie the "Uyyalaina Jampalaina" song is from?
The song " Uyyalaina Jampalaina" is from the movie Uyyala Jumpala Telugu .
Who written the lyrics of "Uyyalaina Jampalaina" song?
director written the lyrics of " Uyyalaina Jampalaina".
singer of "Uyyalaina Jampalaina" song?
Anudeep Dev,Harshika has sung the song " Uyyalaina Jampalaina"