Song lyrics for Dola Dola

Dola Dola Song Lyrics in English Font From Saahasam Telugu Movie Starring   Gopi Chand,Taapsee Pannu in Lead Roles. Cast & Crew for the song " Dola Dola" are Ranjith,Sharmila , director

Dola Dola Song Lyrics



పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టె నిండా చాల సొత్తు ఉంది
డోలా డోలా డం డం డోలా
రారా నీతో మాటడాలా
డోలా డోలా డం డం డోలా
అదృష్టం తో అటాడాల
రా అంటే రగడాలా తీగ లాగుతా
పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడ్తా
నిప్పు ఉంది లంక ఎక్కడుంది
చప్పుడు ఉంది ఢంకా ఎక్కడుంది

కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్
ఒఒఒఒఒ
కొత్తకోణం చూపమన్నాదోయ్
ఓఓఓఓఓఓయ్య్య్
నీ పని అయితే రాత్రికి రాత్రే రాజయోగమోయ్
కాకపోతే చీకటిలోనే నువ్వో బాగామోయ్
అర్ధమయితే ఆలస్యాన్ని అపి అడుగు లే ర ర ర
ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆ
లే పడితే వదిలేదులేదు దేనిని
నే దిగితే అది ఎంత లోతని అడిగావోణ్ణి
దమ్ము ఉంది దరి ఎక్కడుంది
సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది

పక్కకొచ్చి పందెం వేస్తావా
నీ రొక్కం అంత పిండుకుంటావా
వేచివుంది నీ కోసం అందాల పాచిక
జూదం అడి ఎం కావాలో తీసుకో ఇక
పోగొట్టెయ్న రాబట్టేలా ఎత్తులు వేసుకొరా ర ర
డోలా డోలా డం డం డోలా
సౌఖ్యం లోన అల్లాడల
డోలా డోలా డం డం డోలా
స్వర్గం లోన తరడాలా
నా గురికే తగలాలి పాలపుంతలు
నా దారికే రావాలి అమృత సాగరాలు

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టె నిండా చాల సొత్తు ఉంది
డోలా డోలా డం డం డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డం డం డోలా
అదృష్టంతో అటాడాల
Song Name Dola Dola lyrics
Singer's Ranjith,Sharmila
Movie Name Saahasam Telugu
Cast   Gopi Chand,Taapsee Pannu

Which movie the "Dola Dola" song is from?

The song " Dola Dola" is from the movie Saahasam Telugu .

Who written the lyrics of "Dola Dola" song?

director written the lyrics of " Dola Dola".

singer of "Dola Dola" song?

Ranjith,Sharmila has sung the song " Dola Dola"