Nenu Nenuga Song Lyrics
నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో
నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
ఎలా మారాను ఇలా
ఎలా మారవు అలా
కలేమి కాదుగా
మరేమయ్యిందిలా
నిజం తెలిసే క్షణం కోసం
నీరిక్షిస్తా ప్రతి నిమిషం
నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో
నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
నాకు కొత్తే కదా ఇట్లాంటివి అన్ని మరి
తెలిసిన పెద్దగా మనసుపడే అల్లరి
ఓసారి నీ వైపు తోసింది ఆశ ఆశగా
ఓసారి వద్దంటూ లాగింది ఈర్శగా ఈర్శగా
ఎటు వెళ్లిన ఎటు వెళ్లిన
నువ్వు చేరుకున్న తీరం ఏమిటి
నేనే తెలియలేదా నిజంగా నేనే తెలియలేదా
నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో
నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
బయటికొస్తున్నది పొరపాటుగా కోరిక
పెదవి కిస్తున్నది బరువైనవేవో ఇక
ఇరవయ్యిలో ఉంది లే ఈడు ఇరువైపులా హాయిగా
పరువాలతో పైకి రాలేదు పరువు అన్న పదమే ఇక
దరిదాపుగా దరిదాపుగా స్వర్గాన్ని తాకుతోంది శ్వాసల
జ్వాలా అమాంతంగా వరాలే జల్లే ప్రమాదంగా
నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో
నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
Song Name | Nenu Nenuga lyrics |
Singer's | Ranjith,Shakthishree Gopalan |
Movie Name | Saahasam Telugu |
Cast | Gopi Chand,Taapsee Pannu |
Which movie the "Nenu Nenuga" song is from?
The song " Nenu Nenuga" is from the movie Saahasam Telugu .
Who written the lyrics of "Nenu Nenuga" song?
director written the lyrics of " Nenu Nenuga".
singer of "Nenu Nenuga" song?
Ranjith,Shakthishree Gopalan has sung the song " Nenu Nenuga"