Kothagunna Haye Nuvva Song Lyrics
కొత్తగున్నా హాయే నువ్వా
మత్తుగున్నా మాయే నువ్వా
రమ్మన్న తెమ్మన్న తీయని బాధ
వస్తున్న తెస్తున్న రాయని గాధ
కొత్తగున్న హాయే నువ్వా
హే మత్తుగున్న మాయే నువ్వా
అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్నలేని కొత్తమోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని కొత్త ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవన తలుపులు పిలుపుతో
తెలవని మలుపులో
తెలిసిన తలపుల్లో
వస్తున్న తెస్తున్న రాయని గాధ
రమ్మన్న తెమ్మన్న తీయని బాధ
మత్తుగున్న మాయే నువ్వా
తన నాన్న తా తా
చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళా ముడుచుకుంది పెదవే
కోరుకొని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
టచ్ మీ నాట్ టచ్ మీ
తడబడే తపనలో
జతపడే తనువులో
Song Name | Kothagunna Haye Nuvva lyrics |
Singer's | Deepu,Ramya Behara |
Movie Name | Prema Katha Chitram Telugu |
Cast | Nanditha Raj,Sudheer Babu Posani |
Which movie the "Kothagunna Haye Nuvva" song is from?
The song " Kothagunna Haye Nuvva" is from the movie Prema Katha Chitram Telugu .
Who written the lyrics of "Kothagunna Haye Nuvva" song?
director written the lyrics of " Kothagunna Haye Nuvva".
singer of "Kothagunna Haye Nuvva" song?
Deepu,Ramya Behara has sung the song " Kothagunna Haye Nuvva"