Song lyrics for Vennelaina Cheekataina

Vennelaina Cheekataina Song Lyrics in English Font From Prema Katha Chitram Telugu Movie Starring   Nanditha Raj,Sudheer Babu Posani in Lead Roles. Cast & Crew for the song " Vennelaina Cheekataina" are LV Revanth,Malavika , director

Vennelaina Cheekataina Song Lyrics



వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నెల సాక్ష్యాలు
నింగి నెల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
శవపనలేవో నీకళ్ళదోరాడే
కౌగిలింతలోన కానీ ఆడకూడధు
చుక్కలైనా నిన్నునన్ను చూడకూడదు
నీ సర్వమూ నాదైనది
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె
ఏకమైనా రాసలీలలోనా
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా

అంతము లేని ఈ రాగ బంధంలో
అంచున నిలిచ్చి నీవైపే చూస్తున్న
పున్నమిటా కట్టుకున్న పూలడోలలూ
ఎన్నాడింకా చెప్పవమ్మా బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నెల సాక్ష్యాలు
నింగి నెల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
Song Name Vennelaina Cheekataina lyrics
Singer's LV Revanth,Malavika
Movie Name Prema Katha Chitram Telugu
Cast   Nanditha Raj,Sudheer Babu Posani

Which movie the "Vennelaina Cheekataina" song is from?

The song " Vennelaina Cheekataina" is from the movie Prema Katha Chitram Telugu .

Who written the lyrics of "Vennelaina Cheekataina" song?

director written the lyrics of " Vennelaina Cheekataina".

singer of "Vennelaina Cheekataina" song?

LV Revanth,Malavika has sung the song " Vennelaina Cheekataina"