Meenakshi Meenakshi Song Lyrics
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి
యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి
చిలిపి నడుం ఒంపుతో నాజూకుగా పిలిచింది కర్వ్య్ బాడీ
వయసు తొలి విందులు వడ్డించగా యు గెట్ రెడీ
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
నీ వొళ్ళో వాలింది పువ్వై విరబూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి
నీ సాయం కోరింది పెదవే తడి చేసి
హే వీపుకే అంటుతోంది చూపు
నరాల్లో మండుతుంది నిప్పు
ఏటో ఏ మస్తు మాయ వైపో నన్నే లాగుతోంది కైపు
తప్పదు ఈ ఇష్టమైన తప్పు
వీలుగా చెయ్యి చెయ్యి కలుపు
మెరుపు తీగైనా నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతి మలుపు
ఇసుక తిన్నయి ఇలా పరిచిందిగా వీరి పానుపు
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి
నీ సాయం కోరింది పెదవే తడి చేసి
హే కామిని కళల గాలి తడిమి
కళ్ళలో రగులుతోంది కొలిమి
సూటిగా దూసుకొచ్చి హాగ్ మీ
కత్తిలా గుచ్చుకుంటూ కిల్ మీ
నువ్వు నా తీయనైన ఎనిమి
నేను నీ గుండెలోన కొలిమి
వొళ్ళు ఫైర్ అయినను అల్లేసుకో ఆణువణువూ అంత తడిమి
మొగిలి మిన్నాగువై తేల్చేసుకో అమ్మి తుమీ
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి
యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి
Song Name | Meenakshi Meenakshi lyrics |
Singer's | Suchith Suresan,MM Manasi |
Movie Name | Masala Telugu |
Cast | Anjali,Ram Pothineni,Shazahn Padamsee,Venkatesh |
Which movie the "Meenakshi Meenakshi" song is from?
The song " Meenakshi Meenakshi" is from the movie Masala Telugu .
Who written the lyrics of "Meenakshi Meenakshi" song?
director written the lyrics of " Meenakshi Meenakshi".
singer of "Meenakshi Meenakshi" song?
Suchith Suresan,MM Manasi has sung the song " Meenakshi Meenakshi"