Song lyrics for Kotlallo Okkadey

Kotlallo Okkadey Song Lyrics in English Font From Masala Telugu Movie Starring   Anjali,Ram Pothineni,Shazahn Padamsee,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Kotlallo Okkadey" are Shankar Mahadevan , director

Kotlallo Okkadey Song Lyrics

కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా
రూపం లో అలనాటి రాయల్ ర
కంటి చూపులలో కరుణించే సాయమేర
ఊపిరి లో ఉప్పొంగేయ్ ధైర్యమేర
ఊరి జనం అంత ప్రేమించే దైవమే ర
ఇలాంటి అండ దండే మెం కోరుకుంది మనసారా
కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా

కదిలే సింగం లాంటి అయ్యోరినే చూడాలా
కంటి ముందుకు వొచ్చాడంటేయ్ దండం పెట్టె తీరాలా
ఇచ్చేయ్ గుణం ఏదో వస్తూనే తెచ్చాడు ప్రాణం ఏ పంచగా ఈ అందరి వాడు
తీరని రుణమేదో తీర్చేందుకొచ్చాడు చీకటే తుంచగా
వెయ్యాలా వెన్నలల్లె మా వెన్ను దన్ను ఉంటాడు
కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా

లేని వాడు ఉన్న వాడు ఎవ్వడైనా సమానం
ఈ రాజు గారి దివాణం లో మంచు తనం ప్రధానం
గడువు తీరాక మనిషెల్లి పోతాడు నిలిచే వాడెవ్వడు ఈ లోకం లోన
మనిషి లేకున్నా కలకాలం ఉండేది మాటే గ ఎప్పుడు
ఆ మాట కె విలువిస్తాడు ఈ మనసు గొప్ప దొర బాబు
కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా
ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా

Song Name Kotlallo Okkadey lyrics
Singer's Shankar Mahadevan
Movie Name Masala Telugu
Cast   Anjali,Ram Pothineni,Shazahn Padamsee,Venkatesh

Which movie the "Kotlallo Okkadey" song is from?

The song " Kotlallo Okkadey" is from the movie Masala Telugu .

Who written the lyrics of "Kotlallo Okkadey" song?

director written the lyrics of " Kotlallo Okkadey".

singer of "Kotlallo Okkadey" song?

Shankar Mahadevan has sung the song " Kotlallo Okkadey"