Song lyrics for Rangoli Rangoli

Rangoli Rangoli Song Lyrics in English Font From Baadshah Telugu Movie Starring   Jr NTR,Kajal Aggarwal in Lead Roles. Cast & Crew for the song " Rangoli Rangoli " are Naveen,Rahul Nambiar,Ranjith , director

Rangoli Rangoli Song Lyrics



రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లో పొంగాలీ
రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లో పొంగాలీ
హే పట్టు చీరె కట్టాలె
పట్టు చీరె కట్టాలె
హే సిగ్గు చుక్కే పెట్టాలె
సిగ్గు చుక్కే పెట్టాలె
గట్టి మేళం కొట్టలే
తాళిబొట్టె కట్టలే
ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె
హే పులి పులి పులి పులి ర ర పులి
బలి బలి అందాలన్నీ నీకే బలీ
హే కలి కలి కలి మేరీ మసకలి
విల విల మానాళిలే జాల్లో మల్లె

చిత్తూర్ మావిళ్ళు తినిపించారా
ఆ వేవిళ్లు టేస్ట్ ఏంటో చూపించారా
అత్తూరు కౌగిళ్లు పంచివ్వన
మెత్తని పొత్తుల్లో అల్లాడించిన
ఎత్తుల్లో లోయల్లో మత్తులో మాటల్లో
నువ్వేం చేసుకున్న నిన్నే కాదంటానా
ఏవిల్లో యాపుల్లో ఒంపుల్లో సొంపుల్లో
కులాసాల కుర్చీలే వేసేయ్యనా
హే పట్టు చీరె కట్టలే
పట్టు చీరె కట్టలే
హే సిగ్గు చుక్కే పెట్టాలె
సిగ్గు చుక్కే పెట్టాలె
గట్టి మేళం కొట్టలే
తాళిబొట్టె కట్టలే
ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె
హే పులి పులి పులి పులి ర ర పులి
బలి బలి అందాలన్నీ నీకే బలీ
హే కలి కలి కలి మేరీ మసకలి
విల విల మానాళిలే జాల్లో మల్లె
Song Name Rangoli Rangoli lyrics
Singer's Naveen,Rahul Nambiar,Ranjith
Movie Name Baadshah Telugu
Cast   Jr NTR,Kajal Aggarwal

Which movie the "Rangoli Rangoli " song is from?

The song " Rangoli Rangoli " is from the movie Baadshah Telugu .

Who written the lyrics of "Rangoli Rangoli " song?

director written the lyrics of " Rangoli Rangoli ".

singer of "Rangoli Rangoli " song?

Naveen,Rahul Nambiar,Ranjith has sung the song " Rangoli Rangoli "