Song lyrics for Baadshah Title

Baadshah Title Song Lyrics in English Font From Baadshah Telugu Movie Starring   Jr NTR,Kajal Aggarwal in Lead Roles. Cast & Crew for the song " Baadshah Title" are Geetha Madhuri,Hemachandra , director

Baadshah Title Song Lyrics



కలహిస్తే కతం వినుకో
తలాదించి సలాం అనుకో
బరిలోన సికందర్యే బాదుషా
సమురాయి సరం పదునే
పగవాడి నరం తెగునే
నడకలో చురుకు తల థానే దుడుకు శత్రువుల ఒంట్లో ఉడుకు
శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకు
బాదుషా బాదుషా
కలహిస్తే కతం వినుకో
తలాదించి సలాం అనుకో
బరిలోన సికందర్యే బాదుషా

సమరమే నా పిలుపు
ఎరుగనే ఏ అలుపు
ఆగని ఏ మలుపు తుది గెలుపు దొరుకు వరకు
కదులుతూనే కసిగా దొరుకుతాయి దునియా
ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే
శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకెయ్
బాదుషా
Song Name Baadshah Title lyrics
Singer's Geetha Madhuri,Hemachandra
Movie Name Baadshah Telugu
Cast   Jr NTR,Kajal Aggarwal

Which movie the "Baadshah Title" song is from?

The song " Baadshah Title" is from the movie Baadshah Telugu .

Who written the lyrics of "Baadshah Title" song?

director written the lyrics of " Baadshah Title".

singer of "Baadshah Title" song?

Geetha Madhuri,Hemachandra has sung the song " Baadshah Title"